Kisna Theme 2 (Instrumental)
A. R. Rahman
3:18ఆమని ఋతువు వచ్చినదే ప్రేమను అది కవ్వించినదే ఆమని ఋతువు వచ్చినదే ప్రేమను అది కవ్వించినదే పరిమళములతో వేధించినదే పూదోటా ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా ఏవో చింతలు ముసిరేనే మనసులు వికలము చేసేనే ఎద నిండా ఏవో బాసలు మెదిలేనే హోహో ఆమని ఋతువు వచ్చినదే ప్రేమను అది కవ్వించినదే పరిమళములతో వేధించినదే పూదోటా ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా వేదనలే రగిలేనే క్రోధనలే మిగిలేనే తన జ్ఞాపకాలు నాలోన సైయ్యాటలాడే అడుగులను కలిపామే జతగాను నడిచామే విపరీతమిలా ఇద్దరిని విడదీసినదే చేరువనున్న చేరదురా ఆవేదన ఇక తీరదులే చీకటి తెర ఏదో మా నడుమా ఉన్నదే ఏవో చింతలు ముసిరేనే మనసును వికలము చేసేనే ఎద నిండా ఏవో బాసలు మెదిలేనే హోహో ఆమని ఋతువు వచ్చినదే ప్రేమను అది కవ్వించినదే పరిమళములతో వేధించినదే పూదోటా ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా గానమునే విన్నాను హృదయమునే ఇచ్చాను ఆ జాలిలేని విధి మా పాలిట వికటించినది నేనిచట బికారిని తను అచట విరాగిణి ఏకాంతము ఇద్దరి నీడగ మారినది కలయికలో ఎడబాటు జరిగినదే పొరపాటు కన్నులలోనా వసంతమెదలో శిశిరం ఏవో చింతలు ముసిరేనే మనసును వికలము చేసేనే ఎద నిండా ఏవో బాసలు మెదిలేనే హోహో ఆమని ఋతువు వచ్చినదే ప్రేమను అది కవ్వించినదే పరిమళములతో వేధించినదే పూదోటా ఏదో బాధ కనిపించినదే ప్రతి చోటా