Telephone Manipol
A. R. Rahman
6:16సోనియా సోనియా సోనియా సోనియా సోనియా ఆఆ సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా రేగుతోంది లేత వయసు జోరు సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా రేగుతోంది లేత వయసు జోరు ఘాటు లవ్ ఉ రెండు టైపు నెటుడొకటి నాటుడొకటి రెండిట్లో ఏది నీకు ప్యారు సం టైమ్స్ నీట్ ఏ స్వీటు సం టైమ్స్ నాటే రైట్ ఉ పిల్ల కళ్ళనీ చూసీ చేసేయ్ గురువా ఫైట్ ఉ సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా రేగుతోంది లేత వయసు జోరు ఘాటు లవ్ ఉ రెండు టైపు నెటుడొకటి నాటుడొకటి రెండిట్లో ఏది నీకు ప్యారు సం టైమ్స్ నీట్ ఏ స్వీటు సం టైమ్స్ నాటే రైట్ ఉ పిల్ల కళ్ళనీ చూసీ చేసేయ్ గురువా ఫైట్ ఉ పువ్వుల్ని తడిమే చిరుగాలి మల్లె చెక్కిళ్ళు తడితయ్ అది నెట్టు కొమ్మల్ని విరిచే సుడిగాలి మల్లె వొడిచేర్చుకుంటే అది నాటు పచ్చిక మీద పడే చినుకుల మల్లె చిరు ముద్దులు పెట్టి శృతి చేయడమే నీటు కసిగా మీద పడే ఉప్పన్నమల్లే చెలి పైటని పట్టి చిత్తు చేయడమే నాటు నీ కురుల మీద పువ్వుని నేనై మురిపించే ఆట ఆడించన మృదువైన ముద్దుల్లో సొగసే వుందే మంచాల్లో మాటలకి చోటేముందే మత్తెక్కి కౌగిట్లో ముంచేస్తా అమ్మడు సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా రెండిట్లో ఏది నీకు ప్యారు ఊరించే వొడిలో ఉపొంగె తడిలో బుగ్గలని ఎంచక్కా పిండేస్తుంటే పరువాల పిలుపే కళ్ళలో మెరుపై గుండెల్లో సెగలే రగిలిస్తుంటే కౌగిలి క్రికెట్ కి సిస్టం లేదే అంపైరు లేడే మగతనముంటే చాలే పట్టి పడతోస్తే వేగేదెట్టా బరువాపేదెట్టా ఎద మల్లెలపూవనోయ్ నలిపెంగా పోతే అందం లేదే కసి లేని మొహం మొహం కాదే కోమలితో వాదిస్తే అర్ధం ఉందా కవ్వించి కాటేస్తే న్యాయం ఉందా ప్రేయసిని గెలిచేది న చూపుతానమేగా సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా రేగుతోంది లేత వయసు జోరు ఘాటు లవ్ ఉ రెండు టైపు నెటుడొకటి నాటుడొకటి రెండిట్లో ఏది నీకు ప్యారు సం టైమ్స్ నీట్ ఏ స్వీటు సం టైమ్స్ నాటే రైట్ ఉ పిల్ల కళ్ళని చూసీ చేసేయ్ గురువా ఫైట్ ఉ సోనియా సోనియా సోనియా ఆఆ