Pathala Pathala (From "Vikram")
Anirudh Ravichander
3:32మత్తుగా మత్తుగా మందు మత్తుగా మగువ మత్తుగా లేనే లేదంట్రా కొత్త beetను కొట్టండ్రా కొట్రా చెప్తున్నాను కదా ఆండవరే నువ్వు అదర కొట్టు ఇప్పుడు చూడు చిత్తుగా కుమ్మి చిత్తుగా కుమ్మి పచ్చడి చేస్తే సచ్చిపోతావ్రా నా సత్తువ చూడండ్రా నీ అయ్య ఈడు జేబులు దొంగ జాను ఈడు పోరంబోకు ప్రేము ఒకటో number खतरनाक—u Blade—u బాబ్జి ఈడు ఈడు తాగుబోతు సోము ఈడు తిరుగుబోతు శీను తెల్లా powder ముక్కులోకి పీల్చుకునే teem—u రేయ్ తల గుండును కొట్టించే ఆడదాన్ని నమ్మొద్దు వలలోన పడొద్దు ఏమారి పోవద్దు ఆవకాయ లాగండి మందు మెల్లగా తాగండి మధ్యమధ్యలో ఆగండి మజ్జిగన్నం తినండి రేయ్ నేను ఒక్కడినే ఆడాల चल ఆడు లాల్లా లలల లాల్లా లాలలా లాల్లా లలల లాల్లా లే వామ్మో మన జానకి voice మామా లాల్లా లలల లాల్లా లాలలా లాల్లా లలల లాల్లా లే ఖజానాలో పైసాల్లేవ్ గల్లాలోన పైసాల్లేవ్ దారుణాలు పెరుగుతుంటే తగ్గే తగ్గే దారుల్లేవ్ పైనున్నోడ్దే తప్పంటా పెద్దోళ్లంతా తప్పంటా దొంగ చేతికి తాళాలిస్తే ఏమి ఏమి మిగిల్లేవ్ చెరువులోన నదుల్లోన Platలు చేసి అమ్మేస్తే చిన్న చిన్న జల్లె వస్తే ఊరు మొత్తం గోదారే జరిగేది అంతా నువ్ చూస్తున్నావు కళ్ళారా నువ్వే వచ్చి ప్రయత్నిస్తే రాతలన్నీ మారేరా వాడో పెద్ద కోతి వాడికి లేదు నీతి కులమంటూ మతమంటూ లాగుతాడు ధోతి తూ Vaccine ఏసినాక వాచిపోయే వెనకా భల్లే భల్లే తల్లే తల్లే భల్లే భల్లే మామా రేయ్ తల గుండును కొట్టించే ఆడదాన్ని నమ్మొద్దు వలలోన పడొద్దు ఏమారి పోవద్దు ఆవకాయ లాగండి మందు మెల్లగా తాగండి మధ్య మధ్యలో ఆగండి మజ్జిగన్నం తినండి రామ్మా జానకి కూతెయ్యి మత్తుగా మత్తుగా మందు మత్తుగా మత్తుగా మత్తుగా చిత్తుగా కుమ్మి చిత్తుగా కుమ్మి పచ్చడి చేస్తే సచ్చిపోతావ్రా నా సత్తువ చూడండ్రా నీ అయ్య