Nimmathota Vanamulo Dj
Singer Prabha
4:01అర్రే చిరేలంటూ చిన్నబోకే చిలకో రైకేలంటూ రందే నీకు దేనికో మూతి ముక్కంతా తిప్పుకోకే మొలకో పోదాం పా అగో పోదాం పా చలో పోదాం పాయే మంచిర్యాల అంగడో అత్తేరాయే నచ్చిందేవో కొంటనో పోదాం పాయే మంచిర్యాల అంగడో అత్తేరాయే నచ్చిందేవో కొంటనో నీ బొంగరాల సూపురో గింగిరాల తిప్పేరో ఆశ పెట్టె మాటలో అట్లా ఆశ చూపకో అలుకాగా అర్రే అలుకాగా అగ్గో అలుకాగా ఆశ పెట్టె మాటలో అంతలా అడిగికంటూ చెయ్యకు అలుకాగా ఆశ పెట్టె మాటలో అంతలా అడిగికంటూ చెయ్యకు చూపు సూరకల్లా ఊపిరోసే మనసులో సొట్ట బుగ్గల్లా సోయన్న లేదునో అలకల కళ్ళే మాయేంత గుంజే మనసులో పోదాం పా అగో పోదాం పా చలో పోదాం పాయే మంచిర్యాల అంగడో అత్తేరాయే నచ్చిందేవో కొంటనో పోదాం పాయే మంచిర్యాల అంగడో అత్తేరాయే నచ్చిందేవో కొంటనో నీ ఊరుకులాట ఆపురో ఉత్తమాటలు చాలురో ఓర్వలేక నన్నురో ఒట్టిమాట ఆపురో మెల్లగా అర్రే మెల్లగా అగ్గో మెల్లగా మాట కలుపుతున్నావో మనసుకు వెయ్యమాకు గాలము మెల్లగా మాట కలుపుతున్నావో మనసుకు నువ్వు వెయ్యమాకు గాలము కనులకు ఇంపైనా కాటుక కొనిద్దునో చెవులకు సక్కని కమ్మలు ఇప్పిద్దునో ముక్కుకు సక్కని ముక్కెర చేపిద్దునో పోదాం పా అగో పోదాం పా చలో పోదాం పాయే మంచిర్యాల అంగడో అత్తేరాయే నచ్చిందేవో కొంటనో పోదాం పాయే మంచిర్యాల అంగడో అత్తేరాయే నచ్చిందేవో కొంటనో ముద్దుగా ముంచే మాటరో హద్దుల ఉంచుకోవురో అందరి లెక్క కాదురో అంత మిడిసి పడకురో కొయ్యకు అర్రే కొయ్యకు అగ్గో కొయ్యకు పోతల నీ మాటలో తెలియదా నకరాల నీ ఏషము కొయ్యకు పోతల నీ మాటలో తెలియదా నకరాల నీ ఏషము తామర పువ్వుల లేలేత ఎరుపు చెంపలో మిణుగురు కాంతుల నీలాల నీ రెండు కన్నులో నువ్వు తిట్టిన కొట్టిన మనసంతా నీ చుట్టునో పోదాం పా అగో పోదాం పా చలో పోదాం పాయే మంచిర్యాల అంగడో అత్తేరాయే నచ్చిందేవో కొంటనో పోదాం పాయే మంచిర్యాల అంగడో అత్తేరాయే నచ్చిందేవో కొంటనో అలుగుడు గలుగుడు ఆపురో అట్లా పొద్దు పోకురో మతికొస్తే నీ మాటలో మనసుల మనసు లేదురో అత్తగాని వస్తాగాని వస్తాగాని మంచిర్యాల అంగడో ఏడడుగులేసి తోడు నడువు తోవలో వస్తాగాని మంచిర్యాల అంగడో ఏడడుగులేసి తోడు నడువు తోవలో