Enniyallo
S.P.Balasubrahmanyam
4:09అమ్మోరు మాతల్లి అభయమియ్యవే వేదవల్లి కల్పవల్లి వెలుగునియ్యవే వ్రత భంగం కాకుండా వరములియ్యవే అమ్మోరు మాతల్లి అభయమియ్యవే కన్నబిడ్డ కడగండ్లను కడతేర్చుము దేవీ అమావాస్య జాబిల్లివి ఆదిశక్తి రూపానివి అమ్మోరు మాతల్లి అభయమియ్యవే వేదవల్లి కల్పవల్లి వెలుగునియ్యవే రక్త తిలక మలగినాను ఇదే కుంకుమనుకో ఆకు ఒకటి వేసినాను కోటి పత్రి అనుకో దీపం ధూపం నైవేద్యం దీప ధూప నైవేద్యం సర్వమిదే అనుకో సర్వమిదే అనుకో అమ్మోరు మాతల్లి అభయమియ్యవే వేదవల్లి కల్పవల్లి వెలుగునియ్యవే నా ధర్మం నే చేశా నీ కరుణే మిగిలింది నేడీ ప్రసాదము యాధావిది నీకు చేర్చే భారము దయామయి నీదే ఈ నా మనోరథం తీర్చే భారం నీదే నీదే కరుణామృతం వర్షించక చల్లారదీ దావానలం శరణన్న ఈ దీనను ఓఓఓ చేయెత్తి దీవింపుము శుభ యోగము సమకూర్చుము కృత సమాప్తి కావించెటి వందనమిదిగో ఆదిశక్తి అపరశక్తి హారతి ఇదిగో మా తల్లి అమ్మోరు మంగళమిదిగో మంగళమిదిగో