Idhuthaanaa
Harris Jayaraj
5:20జిగినక జిగినక జాంగు చకజా చికి నకి నకి జాంగుచకజా జిగినక జిగినక జాంగు చకజా చికి నకి నకి జాంగుచకజా ధీంతనికి ధిన్ ధింతానా ధీన్ వెంటనే రాలేనా ధీన్ చెలిమినే పంచాలా పంచదార చిలకా నీ కళ్లు ఇంక తిరిగేలా నా కాళ్లు చిందెయ్యాలా నీ ఒళ్లు నిదరోవాలా పైరులోని మొలకా పట్టు పరికినీ కట్టుకున్న పగడాల హంసని చూసారా ఒట్టి మాటలే చెప్పబోను ఆ రూపు నేను కాదంటారా జిగినక జిగినక జాంగు చకజా చికి నకి నకి జాంగుచకజా (ఏలేలో ఏలే ఏలో ఏలే ఏలే ఏలో) (ఏలేలో ఏలే ఏలో ఏలే ఏలేలో) (ఏలేలో ఏలే ఏలో ఏలే ఏలే ఏలో) (ఏలేలో ఏలే ఏలో ఏలే ఏలేలో) ఆరేటి ఎరులోనా పడు చీర జోరులోన నే మరచి పోవాలని తడిసి ముద్ద కావాలని జారేటి పొద్దులోనా ఈ పూల వానలోనా నేనాడుకోవాలని నాకే అలుపు రాబోదని మంచు ముత్యాలు మంచుపై కొచ్చి నన్ను అల్లుకోనీ పైర గాలొచ్చి పైట కొంగుల్లో కాస్త గిల్లి పోనీ అలలు అలలుగా ఎగిసే వయసున అల్లరింక ఆగేనా చినుకు చినుకునా మెడలో నగలై మేని పైకి చేరేనా మనసు మురిసినో సొగసు లేసెను సెగలు కురిసెనో తగువులాడెను గడుసు వలపు కథలో జిగినక జిగినక జాంగు చకజా చికి నకి నకి జాంగుచకజా చమ్మచక్క చమ్మచక్క చమ్మచక్కా జైజ జైజ జైజ జైజ జైజా హై చమ్మచక్క చమ్మచక్క చమ్మచక్కా జైజ జైజ జైజ జైజ జైజా తాన నననననా తననాన నననననా నేనెళ్లు దారిలోనా ఎన్ని ముళ్ల పొదలున్నా నే సాగి పోతానని గమ్యం చేరు కుంటానని ఏ ఓటమెరుగ లేని నాటి శక్తి నేను కానా అనుకున్న నిమిషానికి సాధించు కుంటానులే కష్టమైన నా కిష్టమైతే కడదాక పయనించనా అందలేని ఆ నింగికైనా నే నిచ్చెనేసుకోనా కలల ఎగచేరి కన్నుల ముందు నన్ను పలకరించాలి వలలు వేసి చేజారకుండ నే వెళ్లి పట్టుకోవాలి ఎంత అందమో ఎంత మధురమో ఇంత బంధమే స్వంతమాయెనే ప్రకృతమ్మా ఒడిలో జిగినక జిగినక జాంగు చకజా చికి నకి నకి జాంగుచకజా జిగినక జిగినక జాంగు చకజా చికి నకి నకి జాంగుచకజా జిగినక జిగినక జాంగు చకజా చికి నకి నకి జాంగుచకజా జిగినక జిగినక జాంగు చకజా చికి నకి నకి జాంగుచకజా