En Peru Meenakumari
Devi Sri Prasad
4:21పచ్చ గడ్డి కోసేటి పడుచుపిల్లని నా పైటకొంగు జారేటి గడుసు పిల్లని పచ్చ గడ్డి కోసేటి పచ్ పచ్ పచ్చ గడ్డి కోసేటి పచ్ పచ్ పచ్చ గడ్డి కోసేటి పడుచుపిల్లని నీ పైటకొంగు జారేటి గడుసు పిల్లని నా పేరు మీనా కుమారి నా ఊరు కన్యాకుమారి నా పేరు మీనా కుమారి నా ఊరు కన్యాకుమారి పోదామా జట్కాసవారీ చెద్దామా జల్సా కచేరీ పట్టు పట్టు పట్టు పట్టు పట్టు సుందరి నువ్వు కొట్టు కొట్టు కొట్టు కొట్టు కొట్టు నీ కొబ్బరి నా పేరు నా పేరు నా పేరు నా పేరు నా పేరు నా పేరు మీనా కుమారి నా ఊరు కన్యాకుమారి పచ్చ గడ్డి కోసేటి పడుచుపిల్లయి నీ పైటకొంగు జారిందే గడుసు పిల్ల జిగిబాగా పళ్ళల్లోనా నీ స్ట్రాబెర్రీ ఇంగ్లీష్ మాసాల్లో చలి జనవరి పచ్చ గడ్డి కోసేటి పచ్ పచ్ గల గల నదుల ల్లోన గోదావరి మాంసాహారాల్లోన కుందేలు కర్రీ పచ్చ గడ్డి పచ్చ గడ్డి పచ్చ గడ్డి పచ్ పచ్ చీరే కట్టి చిచ్చే రేపే కన్యా లహిరి నా అందం తోటి అందం చూపే ఆంధ్ర ఆవిరి నా పేరు నా పేరు నా పేరు నా పేరు నా పేరు నా పేరు మీనా కుమారి నా ఊరు కన్యాకుమారి పచ్చ గడ్డి కోసేటి పడుచుపిల్లయి నీ పైటకొంగు జారిందే గడుసు పిల్ల ఓకే బాస్ నౌ లెట్స్ లిస్తెన్ టు ది రిథమ్ అఫ్ ఆంధ్ర హా ముద్దుల క్రికెట్ లో నె సెంచరీ రాత్రి రసవిందులో రతి జాంగిరి పచ్చ గడ్డి కోసేటి పచ్ పచ్ మోహ శాస్త్రాల్లోన కాశీ లైబ్రరీ కామ సూక్తుల్లో తొలి దస్తూరీ పచ్చ గడ్డి పచ్చ గడ్డి పచ్చ నేను తేనెలు అడ్డినెయ్యితో రుద్దిన బెంగాల్ కేసరి నా కళ్లలోనే కట్టులు దాచిన పిల్ల పొకిరి నా పేరు నా పేరు నా పేరు నా పేరు మీనా కుమారి నా ఊరు కన్యాకుమారి పోదామా జట్కాసవారీ చెద్దామా జల్సా కచేరీ పచ్చ గడ్డి కోసేటి పడుచుపిల్లయి ఓ పిల్ల నీ పైటకొంగు జారిందే గడుసు పిల్ల పచ్చ గడ్డి కోసేటి పడుచుపిల్లయి ఓ పిల్ల నా పైటకొంగు జారిందే గడుసు పిల్ల