Nanu Brovamani Cheppave
Dr. M. Balamuralikrishna
3:15పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయెనా కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా ఎంత వేడినను నీకు సుంతైన దయరాదు ఎంత వేడినను నీకు సుంతైన దయరాదు పంతము చేయ నేనెంతవాడను తండ్రి పలుకే బంగారమాయెనా పంతము చేయ నేనెంతవాడను తండ్రి పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగావా శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగావా కరుణించు భద్రాచల వర రామదాస పోష పలుకే బంగారమాయెనా కరుణించు భద్రాచల వర రామదాస పోష పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయెనా కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా