Notice: file_put_contents(): Write of 646 bytes failed with errno=28 No space left on device in /www/wwwroot/muzbon.net/system/url_helper.php on line 265
Dulquer Salmaan - Comrade Anthem | Скачать MP3 бесплатно
Comrade Anthem

Comrade Anthem

Dulquer Salmaan

Альбом: Dear Comrade
Длительность: 3:27
Год: 2019
Скачать MP3

Текст песни

తెలుగు ప్రజలార
మౌనం ఇంక చాలు పదా
You know who this is
జాతి మతం మర్చి పదా
Comrade దేవరకొండ
ఎంతకాలం బానిసత్వం
Let's go let's go let's go
సొంత బలం తెలుసుకో

Watch out

మౌనం ఇంక చాలు పదా
పిడికిలెత్తు ఇక Fight like a Comrade
జాతి మతం మర్చి పదా
మంచిని పెంచగా Be like a Comrade
ఎంతకాలం బానిసత్వం
భావాలు మార్చగ వచ్చాడు Comrade
సొంత బలం తెలుసుకో
అండగా ఉండగా వచ్చినాడు Comrade

చెప్పరా ఇది మన కాలం
Never gonna give up
సమరమే ప్రాణం
ఎరుపుమయం ఎర్రకనులలో క్రోధం
ఎగసిపడే యువ కాకినాడ తీరం
ఉవ్వెత్తు కెరటాల ఉద్యమ బాట
గూండాల దందాకు బెదరము బేటా
మాతోటి తొడకొట్టి పడవద్దు పోటి
Students ఒకటయితే మీకేది Safety
పోరాటమాగదు ఆరాటమాగదు
మార్పేమి తేకుండా మాకోపమనగదు
Inquilab వర్ధిల్లు వర్ధిల్లు
Live like a Comrade

భయము వదిలేస్తే
ఎవరడ్డుకున్న జయము నీదేలే
పదము కదిలిస్తే నువు చేరుతావు
గగన శిఖరాలే Oh oh oh oh oh oh

నువు చెడును కనరాదు
చెడును వినరాదు
సూక్తి వల్లిస్తు సాగితే సరిపోదు
లోకంలో ఏమి జరిగినా
నాకేంటంటూ ఉండిపోరాదు

చూపు చచ్చి మాట చచ్చి
చెవుడే వచ్చి శవము కారాదు
ఇష్టమైన దానికోసం
కష్టమైన కలిసిపోరాడు

బతకడం ఒక హక్కురా
ఆ హక్కు కోసమై గలం విప్పరా
ఒడిదుడుకులు ముసిరినా
నువ్వు ఎదురే నిలిచి కదం తొక్కరా
నీ జీవన సమరంలో భుజం తట్టి నీ ధ్వజం పట్టి
ఏ కష్ట నష్టములు ఎదురైనా
నీ వెంట వచ్చేది Comrade ఒక్కడే
బతకకు భయపడి Live like a Comrade
ఎగసిన Youth ఇది చేయదింక ఇక Tolerate

Live like a Comrade చేయ్ శక్తులన్ని Activate
Live like a Comrade
అరే అవ్వు నువ్వు Motivate

Live like a Comrade
నే Route మొత్తం Separate
Live like a Comrade
చేయ్ జీవితాన్నీ Liberate

మౌనం ఇంక చాలు పదా
పిడికిలెత్తు ఇక Fight like a Comrade
జాతి మతం మర్చి పదా
మంచిని పెంచగా Be like a Comrade

ఎంతకాలం బానిసత్వం
భావాలు మార్చగ వచ్చాడు Comrade
సొంత బలం తెలుసుకో