Ittimudduladi
G. Balakrishna Prasad
వేదములే నీ నివాసమట విమలనారసింహ నాదప్రియ సకలలోకపతి నమోనమో నరసింహ వేదములే నీ నివాసమట విమలనారసింహ నాదప్రియ సకలలోకపతి నమోనమో నరసింహ వేదములే నీ నివాసమట విమలనారసింహ విమలనారసింహ విమలనారసింహ ఘోరపాతక నిరుహరణ కుటిలదైత్యదమన నారాయణ రమాథినాయక నగధర నరసింహ ఘోరపాతక నిరుహరణ కుటిలదైత్యదమన నారాయణ రమాథినాయక నగధర నరసింహ నీరూపంబు ఇంత అంతయని నిజము తెలియరాదు నీరూపంబు ఇంత అంతయని నిజము తెలియరాదు ఈరీతి త్రివిక్రమాకృతి నేచితి నరసింహ నీరూపంబు ఇంత అంతయని నిజము తెలియరాదు ఈరీతి త్రివిక్రమాకృతి నేచితి నరసింహ వేదములే నీ నివాసమట విమలనారసింహ నాదప్రియ సకలలోకపతి నమోనమో నరసింహ వేదములే నీ నివాసమట విమలనారసింహ విమలనారసింహ విమలనారసింహ గోవింద గుణగణరహిత కోటిసూర్యతేజ శ్రీవల్లభ పురాణపురుష శిఖసఖ నరసింహ గోవింద గుణగణరహిత కోటిసూర్యతేజ శ్రీవల్లభ పురాణపురుష శిఖసఖ నరసింహ దేవా మిము బ్రహ్మాదులకును తెలియ నలవికాదు దేవా మిము బ్రహ్మాదులకును తెలియ నలవికాదు భావించగ ప్రహ్లాదు నెదుట పరగితి నరసింహ దేవా మిము బ్రహ్మాదులకును తెలియ నలవికాదు భావించగ ప్రహ్లాదు నెదుట పరగితి నరసింహ వేదములే నీ నివాసమట విమలనారసింహ నాదప్రియ సకలలోకపతి నమోనమో నరసింహ వేదములే నీ నివాసమట విమలనారసింహ విమలనారసింహ విమలనారసింహ దాసపరికర సులభ తపన చంద్రనేత్ర వాసవ సురముఖ మునిసేవిత వందిత నరసింహ దాసపరికర సులభ తపన చంద్రనేత్ర వాసవ సురముఖ మునిసేవిత వందిత నరసింహ భాసురముగ శ్రీవేంకటగిరిని పాయనిదైవమ వటుగాన భాసురముగ శ్రీవేంకటగిరిని పాయనిదైవమ వటుగాన ఓసరకిపుడు ఏగితివిట్ల అహోబల నరసింహ భాసురముగ శ్రీవేంకటగిరిని పాయనిదైవమ వటుగాన ఓసరకిపుడు ఏగితివిట్ల అహోబల నరసింహ వేదములే నీ నివాసమట విమలనారసింహ నాదప్రియ సకలలోకపతి నమోనమో నరసింహ వేదములే నీ నివాసమట విమలనారసింహ నాదప్రియ సకలలోకపతి నమోనమో నరసింహ వేదములే నీ నివాసమట విమలనారసింహ విమలనారసింహ విమలనారసింహ