Thirumala Mandira
Ghantasala
3:20భలే మంచిరోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటిరోజు ఆ ఆయ్ వసంతాలు పూచే నేటిరోజు భలే మంచిరోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటిరోజు ఆ ఆయ్ వసంతాలు పూచే నేటిరోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచిరోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటిరోజు ఆ ఆయ్ వసంతాలు పూచే నేటిరోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచిరోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటిరోజు ఆ ఆహా హా హా హా హా ఆ ఆహా హా హా హా హా