Neelavanka Thongi
Ghantasala, P. Susheela
3:13ఉన్నది నాకొక ఇల్లు ఉన్నది నాకొక తల్లి ఆ ఇల్లే బంగరు కోవెల ఆ తల్లే చల్లని దేవత ఉన్నది నాకొక ఇల్లు ఉన్నది నాకొక తల్లి అమ్మ అనే రెండక్షరాలలో కోటి దేవతల వెలుగుంది అమృతమనేది ఉందంటే అది అమ్మ మనసులోనే వుంది ఆ అమ్మ మనసులోనే వుంది ఆ తల్లి చల్లని దీవెన చాలు ఎందుకు వేయి వరాలు ఇంకెందుకు వేయి వరాలు