Guruvayoor Suprabhatham
Trichur Ramachandran
వెన్నెలలోనే వేడి ఏలనో వేడిమి లోనే చల్ల నేలనో ఈ మాయ ఏమో జాబిలీ ఈ మాయ ఏమో జాబిలీ వెన్నెలలోనే విరహ మేలనో విరహము లోనే హాయి ఏలనో ఈ మాయ ఏమో జాబిలీ ఈ మాయ ఏమో జాబిలీ మొన్నటి కన్నా నిన్న వింతగా నిన్నటి కన్నా నేడు వింతగా ఓఓఓ హోం హోం మొన్నటి కన్నా నిన్న వింతగా నిన్నటి కన్నా నేడు వింతగా నీ సొగసూ నీ వగలూ హాయి హాయిగా వెలసేనే వెన్నెలలోనే వేడి ఏలనో వేడిమి లోనే చల్ల నేలనో ఈ మాయ ఏమో జాబిలీ ఈ మాయ ఏమో జాబిలీ రూపము కన్నా చూపు చల్లగా చూపుల కన్నా చెలిమి కొల్లగా ఓఓఓ హోం హోం రూపము కన్నా చూపు చల్లగా చూపుల కన్నా చెలిమి కొల్లగా నీ కళలూ నీ హోయలూ చల్ల చల్లగా విరిసేనే వెన్నెలలోనే హాయి ఏలనో వెన్నెలలోనే విరహ మేలనో ఈ మాయ ఏమో జాబిలీ ఈ మాయ ఏమో జాబిలీ ఆఆఆఆఆఆఆఆఆఆ