Notice: file_put_contents(): Write of 632 bytes failed with errno=28 No space left on device in /www/wwwroot/muzbon.net/system/url_helper.php on line 265
Ghantasala - Vooru Maarina | Скачать MP3 бесплатно
Vooru Maarina

Vooru Maarina

Ghantasala

Альбом: Mooga Nomu
Длительность: 3:07
Год: 1969
Скачать MP3

Текст песни

ఊరు మారినా ఉనికి మారునా మనిషి దాగినా మమత దాగునా
ఊరు మారినా ఉనికి మారునా మనిషి దాగినా మమత దాగునా
మరలిరాని పయనంలో మజిలీ లేదు ఆడదాని కన్నీటికి అంతేలేదు
ఊరు మారినా ఉనికి మారునా మనిషి దాగినా మమత దాగునా

అనురాగ దీపం అసమాన త్యాగం స్త్రీజాతి కొరకే సృజియించె దైవం
చిరునవ్వులన్నీ పెరవారికొసగి చీకటులలోనే జీవించు యువతి
తలపులే వీడవు వీడేది మనిషే వలపులే వాడవు వాడేది తనువే
ఊరు మారినా ఉనికి మారునామనిషి దాగినా మమత దాగునా

మగవానికేమో ఒకనాటి సుఖమూ కులకాంతకదియే కలకాల ధనమూ
తనవాడు వీడా అపవాదు తోడా పదినెలలమోతా చురకత్తి కోతా
సతులకే ఎందుకు ఈ ఘోరశిక్ష సహనమే స్త్రీలకూ శ్రీరామరక్ష
ఊరు మారినా ఉనికి మారునా మనిషి దాగినా మమత దాగునా
ఊరు మారినా ఉనికి మారునా