Yamaha Nagari
Hari Haran
6:20బంగారుకొండ మరుమల్లె దండా మన్సాయినా అండ నువ్వే రా కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు పండా రావేరా శ్వాసించలేను నిను చూడకుండా జీవించలేను నిను చేరకుండా ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు హేమంత రాగాలు పలికించు ప్రియుడా గోరంత విరహాలు కొండంత మురిపాలు జల్లంత జల్సాలు జరిపించు ఘనుడా నీ అడుగుజాడ అది నాకు మేడా బంగారుకొండ మరుమల్లె దండా మన్సాయినా అండ నువ్వే రా కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు పండా రావేరా ఏఈ మహారాజు చిరునవ్వులే నా మణిహారమనుకొందునా ఏఈ వనరాణి కొనచూపులే నా ధనధాన్య మనిపించేనా నువ్వే నువ్వే నరసింహ స్తోత్రం వొడిలో గుడిలో వల్లించానా నువ్వై రావే గాయత్రి మంత్రం పగలు రేయి జపియించినా నీ కరుణ కిరణాలూ హృదయాన ఉదయాలు నీవెంటే నా మనుగడ నీ గుండె నా తలగడ బంగారుకొండ మరుమల్లె దండా మాన్సాయినా అండ నువ్వే రా కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు పండా రావేరా నీ మీసాల గిలిగింతకీ ఆ మోసాలు మొదలయేన నీ మునివేళ్ళ తగిలింతకీ ఆ మునిమాపు కదలయేన నీకే నీకే సొగసభిషేకం నిమిషం నిమిషం చేయించన నీతో తనువు మనసే మమేకం మనదో లోకం అనిపించేనా సంసారం కావ్యాలు సంస్కార కార్యాలు కలగలుపు గుణవంతుడా కలియుగపు భగవంతుడా బంగారుకొండ మరుమల్లె దండా మన్సాయినా అండ నువ్వే రా కనుపాప నిండా నీ రూపు నిండా నా బ్రతుకు పండా రావేరా