Vayasunami
Hema Chandra
4:02కన్యాకుమారి ఓ ఓ కన్యాకుమారి నీ గుండెల్లోన చేరాలంటే ఎటువైపమ్మా దారి మీనాకుమారి ఓ ఓ మీనా కుమారి నీ కళ్ళలోనే ఉండాలంటే ఏంచేయాలే దారి వేసవికన్నా వెచ్చగా నాతో ముచ్చటలాడాలి వెన్నెల కన్నా చల్లగా నాకే కౌగిలి ఇవ్వాలి చక్కర కన్నా తియ్యగా నన్నే ప్రేమించాలి రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా రారో నీ ముద్దు మాటకి నా సోకునిస్తా గోపాలా నీ మీసం చూసి మెలి తిరిగెను వయ్యారం అది తాకితే చాలు నిదరే రాదే రేయిక జాగారం నడుమే నయగారం నడకే శృంగారం నీ నడుమున నలిగే మడతకు చేస్తా ముద్దుల అభిషేకం చల్లగా నన్నే గారడీ చేయకు మన్మథుని మరిదివలే కళ్ళే మూసి చల్లగా జారకు పూబంతల్లే రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా రారో నీ ముద్దు మాటకి నా సోకునిస్తా గోపాలా కన్యాకుమారి ఓ ఓ కన్యాకుమారి నీ గుండెల్లోన చేరాలంటే ఎటువైపమ్మా దారి మీనాకుమారి ఓ ఓ మీనా కుమారి నీ కళ్ళలోనే ఉండాలంటే ఏంచేయాలే దారి సూటిగా నీ చూపే నా గుండెని తాకిందే పేరే తెలియని జ్వరమే ఏదో ఒంటికి సోకింది నీలో నిప్పుంది అది నాలో రగిలింది ఎదలే ఒకటయ్యే తెలవారేవరకు అది ఆరదులేమ్మంది ఉక్కిరిబిక్కిరి చేసే కోరిక ఎరగను ఇదివరకు ఒంటరి తుంటరి తుమ్మెదలాగ అంటుకు పోకు రావే నీ పేరు వెనకా నా పేరు పెడతా మధుబాలా రారో నీ ముద్దు మాటకి నా సోకునిస్తా గోపాలా కన్యాకుమారి ఓ ఓ కన్యాకుమారినీ గుండెల్లోన చేరాలంటే ఎటువైపమ్మా దారి రాజకుమార ఓ రాజకుమార నా గుండెల్లోనే ఉన్నవయ్యో ఎందుకు ఇంకా దారే