You & Me
Hariharan
3:50సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనెటీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి సోకె కుక్కి నాదిరో నాజూకు మెక్కినదిరో దీన్నే చెక్కినోడికి World bank నుంచి Blank check ఇవ్వరో కోకే కట్టినదిరో గుండె కేకే పెట్టినాదిరో Like యే కొట్టినానురో Love బండి తీసిTrack మీద పెట్టినానురో సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనెటీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడూతి కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి Chocolate చూపి పిల్లవాడిని Cute గ ఊరించినట్టుగా Magnet లాంటి ఒంపు సోంపుని చూపి నన్ను చంపేరో ఊపి ఊపిరిరాపేరో Tube light వేసి dull night ని Full గ bright చేసినట్టుగా Moonlight లాంటి కంటి చూపుతో నా heart light వేసేరో మనసు weight పెంచేరో తీసే romance gate ని ఇక తోసె ఆ సిగ్గు seat ని రాసే నీ copyright ని నా పేరు మీద fix అని నువ్వు నేను mix అని సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తేనెటీగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి కీపర్ లేని టైం చూసి ఫుట్బాల్ గోల్ కొట్టినట్టుగా కంట్రోల్ లేని టైం చూసి హిప్ నాకు చూపేరో హిప్నోటైజ్ చేసేరో రైఫెల్ నే లోడ్ చేసి టార్గెట్ నే కాల్చినట్టుగా లిప్స్టిక్ లో రెడ్ తీసి లవ్ సింబల్ ఏసేరో బాణమేసి గుచ్చేరో రావే న లెఫ్ట్ సైడ్ కి నీకోసం తెరిచా గుండె కిటికీ పోదాం ఈ నైట్ ఫ్లైట్ కి ఓ హనీమూన్ స్పాట్ కి ఊటీ లాంటి చోటుకి సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో తెన్నెతిగల కుట్టేసిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టేసిందిరో మత్తు మందునే పెట్టేసిందిరో కొత్త దారిలో నెట్టేసిందిరో సుందరి ఈ సుందరి