Rakhi Rakhi
Devi Sri Prasad
5:34శక్కుబాయినే కన్నుకొట్టారే పక్కమీదనే నేనొక్కడనినే తక్కులాడినే తైటక్కలేదినే ఒక్కసరికే నే పొంగిపోతానే మల్లెపూల పక్క ఓ పంచదార చెక్క గల్లుమండి టిక్క వెడెక్కువెంటి టెక్క శక్కుబాయినే నేనొక్కడనినే హే శక్కుబాయినే పచ్చికొబ్బరాకు అబ్బ గించి చంపమాకు ఇచ్చి లేచి వస్తే నువ్వు కచ్చికట్టమాకు డిల్లా డిల్లా డిల్లా డిల్లా డిల్లారే శక్కుబాయివే నా శక్కుబాయివే శక్కుబాయినే నే శక్కుబాయినే అడుగు పెడితే కందేవోలు నాదస్వరమే జడ కుచ్చిళ్లు అడుగు పెడితే కందేవోలు నాదస్వరమే జడ కుచ్చిళ్లు నడుము సన్ననాడా దాననే మడతపడ్డ నడుమే చూసే మెలికే పడ్డ నడకే చూసే మడతపడ్డ నడుమే చూసే మెలికే పడ్డ నడకే చూసే ఉదత ముంజిమ్ పడతవెందుకే ఆకు వక్క సూడకత్తి చిలకలిస్తావా చీకు చింత సిగ్గు ఎగ్గు వదిలిపెడతావా కోకరైక కట్టు బొట్టు చెదరనీకురో గిల్లి గిచ్చి ఆడేమంటూ గీతలేందుకే కాలు కిందపెట్టకుండ మల్లె లేస్తావా గండు మల్లె చెండు నీకు మల్లెలేందుకే తక్కరోడివే మా శక్కనోడివే పక్కమీద నే నీ పక్క దానినే పిల్ల కసి గుల్ల నిలువెల్లా నేనుగిల్లా పిల్ల సబ్బిల్లా నీ వొల్లె రసగుల్లా అట్టిపట్టి పువ్వే నువ్వు అత్తరిచే సోట్టువే నువ్వు అట్టిపట్టి పువ్వే నువ్వు అత్తరిచే సోట్టువే నువ్వు ఉతమోతమ కౌలే నాదిలే సడలనీకు కాసి కౌగిల్లు బెదిరిపోతాయి పసి మావిళ్ళు సడలనీకు కాసి కౌగిల్లు బెదిరిపోతాయి పసి మావిళ్ళు బంకమంత జంకెట్టుందిరో హే సోలపెట్టి కాడు అంటే విడిచిపెట్టలే మాటమంతీ కట్టిపెట్టి బారిలో దిగుతావా ఎండావాణ ఉన్నా కూడా బెందు తేస్తానే వొంపుసొంపు వయ్యరాల గండి కొడతావా ఎంతసేపు అంత గొల చెంత చేరవే ఎగిరి అందుకుంటానే పండుతేయన రక్కులాడివే టైటక్క లేడివే టెక్క చూపినా నీ పక్కకోస్తినే పిల్ల కసి గుల్ల నిలువెల్లా నేనుగిల్లా పిల్ల సబ్బిల్లా నీ వొల్లె రసగుల్లా పిల్ల పిల్ల పిల్ల పిల్ల కళ్ళ తిరిగినే (అయ్యో) పిల్ల డిల్లా మల్లా మల్లా వెనక్కి చూస్తినే అల్లం మల్లం ఎగదిగ చూసి వస్తినే కళ్ళు వొల్లూ తెల్ల మల్లె దారే చూపనే మంచం మీదనే నీ అంతు చూస్తానే కంచె దాటిన కోర కట్టి రెస్తానే పిల్ల కసి గుల్ల నిలువెల్లా నేనుగిల్లా పిల్ల సబ్బిల్లా నీ వొల్లె రసగుల్లా