Aparadhini Yesayya
Anwesha Dutta & Deepak Pandit
7:19చిరకాల స్నేహితుడా నా హ్రుదయాల సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హ్రుదయాల సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్య నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిర కాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిర కాల స్నేహం ఇది నా యేసు స్నేహం బందువులు వెలి వేసిన _ వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఆ దివ్య స్నేహం _ నా యేసుని స్నేహం బందువులు వెలి వేసిన _ వెలివేయని స్నేహం లోకాన లేనట్టి ఆ దివ్య స్నేహం _ నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం కష్టాలలో కన్నీలలో నను మోయు నీ స్నేహం నను దైర్య పరచి అదరణ కలిగించు నా యేసుని స్నేహం కష్టాలలో కన్నీలలో నను మోయు నీ స్నేహం నను దైర్య పరచి అదరణ కలిగించు నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం నిజమైనది విడువనిది ప్రేమమించు నీ స్నేహం కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసుని స్నేహం నిజమైనది విడువనిది ప్రేమమించు నీ స్నేహం కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం నా యేసుని స్నేహం చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం చిరకాల స్నేహం ఇది నాయేసు స్నేహం చిరకాల స్నేహితుడా నా హ్రుదయాల సన్నిహితుడా చిరకాల స్నేహితుడా నా హ్రుదయాల సన్నిహితుడా నా తోడు నీవయ్యా నీ స్నేహం చాలయ్య నా నీడ నీవయ్యా ప్రియ ప్రభువా యేసయ్యా చిర కాల స్నేహం ఇది నా యేసు స్నేహం చిర కాల స్నేహం ఇది నా యేసు స్నేహం