Yela Yela
Sunitha
3:58మనకుతగ మనిషోకడుండి వాడిలోన వేడి ఉంటె యాయాయా ఎదురుపడి ఎగపడిపోతూ వాడితోటి ఆడుకుంటే యాయాయా చంటయినా బుజ్జాయినా ముసుగేసుకొచ్చింది ముద్దైన జానైనా సీనైనా బాయ్ఫ్రెండ్ కాబోయే దేవడైనా సై స స స సై నువ్వు సై అన్న అనుకున్న సై చంటయినా బుజ్జాయినా ముసుగేసుకొచ్చింది ముద్దైన జానైనా సీనైనా బాయ్ఫ్రెండ్ కాబోయే దేవడైనా సై స స స సై నువ్వు సై అన్న అనుకున్న సై ఫేసుకి మాస్కున్న చల్తాహై చల్ చల్ చల్ మనసుకి వేస్కోకురా పరిచయం అవకున్న పరవానై నై నై నై ఫిగుఋని మిస్సుకాకుర ఉన్నదీ మాలో వేకెన్సీ టేక్ ఏ ఛాన్స్ బేబీ కలిసేధం ఫ్రీక్వెన్సీ మేక్ ఏ మూవ్ బేబీ కిస్సిస్తూ కిలో లెక్కన అప్ అప్ ఆపైన కొలిచేస్తూ గజలెక్కన వన్ మోర్ ఇంచ్ నచ్చినవన్నీ చేసినవాడికి వెచ్చని కరెన్సీ ఇచేసేందుకు సై సై సై సై సై సై సై సై సై స స సై స స సై సై సై సై సై సై సై సై సై నీ కుడి నాకు ఎడమయింది సై ఆర్ట్స్ ఐన సైన్సుగా ఆ మాటకొస్తే ఏఏ గ్రూపైన హస్కైనా రిస్క్ ఐన ఎదురొస్తే ఏ కోన్ కిస్కైనా సై స స స సై ఏఏ సమయాన యువకైనా స స స సై ఫిఫ్టీ పెర్సీఎంట్ డ్రెస్సుల్లో విలువె తెలిసిందిలే హండ్రెడ్ పెర్సీఎంట్ అందంలో ఆటకు తయ్యారెలే మొదలెట్టాలోక ఒన్డే మ్యాచ్ come on baby come on మనకెందుకు నైట్ ప్రాక్టీస్ get on baby get on మీ బాడీ ప్లే గ్రౌండ్గా nobody umpiring ముచెమ్మటే స్కోరుబోర్డుగా యాయాయా ఆడించేందుకు ఓడించేందుకు మీ చేతుల్లో ఔటాయేందుకు సై స సై స సై స సై స స సై స సై స సై స సై మీరేమన్న అనుకున్న సై