Govindhudey Koka
M. M. Keeravani
5:34వయ్యారి కల హంసికల మధురోహల ఉయ్యాల పై ఊర్వశిలా హల చంచల మనసే శ్రీరాగములా వినిపించే ఈ వేళా ఆ ఆఆ రస రాగ రంజిత తంత్రిమణి వీణలా తనువంత పులకింతలతో ధ్వనిస్తోధినా దీం థ న న నా దిమ్ థ న న నా దిర న నా ఆఆ రతీమధనలీలా సరోవర గభీర నాభి స్థలా నీ నడుమున కలంకరిస్తున్న నవరత్న మణి మేళకలా నీ అంతరంగ రంగతరంగ గంగా జ్రవంతి కాంచీ చలించి పోయినదిలా ఎలా ఈ ఇదహ పూర్వ నిశ్చలా కలయే ఓ యాగములా కనిపించే ఈ వేళా ఆ ఆఆ రస రాగ రంజిత తంత్రిమణి వీణలా తనువంత పులకింతలతో ధ్వనిస్తోధినా జలజనాల శితశంఖశంకాస మృదులకంఠ స్థలా నీ గలమున కలంకరిస్తున్న ముత్యాల కంఠమాలా నీ చిచరరోహ సహస్ర కమలదల సౌరభహుల కాంచీ చలించి పోయినదిలా ఈ ఇదహ పూర్వ నిశ్చలా వలపే ఓ యాగములా అనిపించే ఈ వేళా ఆ ఆఆ రస రాగ రంజిత తంత్రిమణి వీణలా తనువంత పులకింతలతో ధ్వనిస్తోధినా