Sri Anjaneyam

Sri Anjaneyam

M.L.R. Karthikeyan & Jr.Ntr

Альбом: Oosaravelli
Длительность: 2:52
Год: 2011
Скачать MP3

Текст песни

నీకు వంద మంది కనపడుతున్నారేమో నాకు మాత్రం ఒక్కడే కనపడుతున్నాడు
యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే

శ్రీ ఆంజనేయంభజే వజ్రకాయం సదా రక్షగా కాపాడని నీ నామధేయం

శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం సదా అభయమై అందించర నీ చేతి సాయం

ఓఓఓ భజరంగబలి దుడుకున్నదిగా నీ అడుగులలో
నీ సరిలేరని దూకర ఆశయ సాధనలో
ఓఓఓ పభమనసుత పెను సాహసముందిగా పిడికిలిలో
ఏ పని చెప్పర దానికి విషమ పరీక్షలలో

స్మురణ మెచ్చుకుని స్వీయ పరాభవం ధరణి దైన్యమును దించగర
నిపురుని వదిలి శివ పాల నేత్రమై దనుజ దహనుమునకై దూసుకురా
స్మురణ మెచ్చుకుని స్వీయ పరాభవం ధరణి దైన్యమును దించగర
నిపురుని వదిలి శివ పాల నేత్రమై దనుజ దహనుమునకై దూసుకురా
శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం దండించాలిరా దండకారివై దుండకల ధౌష్యం
శ్రీ ఆంజనేయం భజే వాయుపుత్రం పూరించాలి ర నీ శ్వాసతో ఓంకార శంఖం

ఆఆ బ్రహ్మాస్త్రము సైతం వమ్మవద్ద నీ సన్నిధిలో
ఆఅ యమపాశమే పూదండవధ నీ మేడలో
నీవు నమ్మిన తారక మంత్రము ఉన్నదీ హృదయములో
అదే రహదారిగా మార్చద కడలిని పయనంలో
శ్రీ ఆంజనేయంభజే వజ్రకాయం సదా రక్షగా కాపాడని నీ నామధేయం
భజే వాయుపుత్రం సదా అభయమై అందించర నీ చేతి సాయం