Salaam Rocky Bhai (From "Kgf Chapter 1")
Vijay Prakash
4:06Mohan Krishna, Anwar Sadath, M.T. Sruthikanth, Vipin Xavier, Prakash Mahadevan, Santhosh Venky, And Aishwarya Rangarajan
సమందర్ మే లెహర్ ఉథీ హై జిద్దీ జిద్దీ హై తూఫాన్ చట్టానే భీ కాంప్ రహీ హై జిద్దీ జిద్దీ హై తూఫాన్ జిద్దీ హై జిద్దీ హై తూఫాన్ తూ క్యా మైం క్యా హట్ జా హట్ జా తూఫాన్ తూఫాన్ తూఫాన్ తూఫాన్ యెలుగిత్తి యేగసి తొడగొట్టినాడే తూఫాన్ తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినాడే సర్త్రంటూ ఈడు అడుగేసి ఉద్యమిస్తే ఆక్రమణమే గర్రంటూ గధిమి గర్జిస్తే జలధరించు భూగమనమే ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ హే చుర్రంటూ చురుకు ముట్టించు అర్క తేజమాగమానమే ఎర్రంచు కరుకు ఖడ్గాలా శత్రు దమనమాగమానమే రాక్ రాక్ రాకీ రాక్ రాక్ రాకీ రాకీ రాక్ రాక్ రాకీ రాక్ రాక్ రాకీ నీ నీడలో మరోజన్మగా ధైర్యానికి జననం బిగితపిన పిడికిళ్ళుకు నెర్పించరా జగడం స్వరాణం మలినం వీడే ఆ రెండు యముడై ప్రియతముడై చలగాడే మోనగాడు వైరీజనుల ముచ్చమాట ముంచుట వీడు నీర్చిన మొదటి ముచ్చట విజృంభించు ఆ సత్వం ముందు తూ క్యా మైం క్యా హట్ జా హట్ జా తూఫాన్ తూఫాన్ యెలుగిత్తి యేగసి తొడగొట్టినాడే తూఫాన్ తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినాడే తూఫాన్ తూఫాన్ యెలుగిత్తి యేగసి తొడగొట్టినాడే తూఫాన్ తూఫాన్ శివమెత్తి అలల పడగెత్తినాడే