Manasilaayo (From "Vettaiyan The Hunter (Telugu)")
Anirudh Ravichander
3:56కళ కళ కళామందిర్ చీర కట్టీ కళ్ళ కేమొ నల్ల నల్ల కాటుకెట్టీ ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి రావె నట్టింట్లో కుడి కాలెట్టీ కళా కళా కళామందిర్ చీర కట్టీ కళ్ళ కేమొ నల్ల నల్ల కాటుకెట్టీ ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి రావె నట్టింట్లో కుడి కాలెట్టీ నా చెక్కిలి పట్టి పట్టి పట్టి ఇలా తొందర పెట్టి పెట్టి పెట్టి నువ్ రమ్మన్నాకా నే రానంటానా ఆహా నా ఒంటికి నలుగే పెట్టె Mind blowing-e, mind blowing-e, mind blowing-e నడుమే చూస్తే Mind blowing-e, mind blowing-e, mind blowing-e నడకే చూస్తే కళ కళ కళామందిర్ కళ కళ కళామందిర్ చీర కట్టీ కళ్ళ కేమొ నల్ల నల్ల కాటుకెట్టీ ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి రావె నట్టింట్లో కుడి కాలెట్టీ పాపిట్లొ పెడతా కుంకాన్నీ పాదాల కవుతా పారాణీ నీ మనసుకవుతా యువ రాణీ నీకిచ్చుకుంటా హృదయాన్ని నీకు తాలిబొట్టు కడతా నీకు కాలి మెట్టెలెడతా నీ చీరంచుకు తలొంచుతు తరించి పోతా పరువాన్ని మూటగడతా నీకిచ్చి కట్టబెడతా అరె ఆ పైన చూద్దాం మిగతా Mind blowing-e, mind blowing-e, mind blowing-e మెలికలు చూస్తే Mind blowing-e, mind blowing-e, mind blowing-e కులుకు చూస్తే కళ కళ కళామందిర్ కళ కళ కళామందిర్ చీర కట్టీ కళ్ళ కేమొ నల్ల నల్ల కాటుకెట్టీ ఒలె ఒలె వయ్యారాల అమ్మ కుట్టి రావె నట్టింట్లో కుడి కాలెట్టీ