Tere Pyaar Mein
Arijit Singh
4:27దూరం దగ్గర చేస్తున్నది ఇంకా ఇష్టం పెంచిందది మళ్లీ మళ్లీ కలిసే తొందరా కాలాన్నైనా తరిమేస్తుందది ఆ దిక్కు ఈ దిక్కు మౌనంగా ఒక్కడయ్యాయే నా ఊరు నీ ఊరు మనల్ని వేరుచేయలేవే రా రా రా (కౌగిలై) రా రా రా (ఊపిరై) రా రా రా( కౌగిలై) రా రా రా (ఊపిరై) ప్రాణం రెక్కలు చాస్తున్నది నీకై రివ్వున వస్తున్నది నీపై వాలి నిదురించాలని ఆకాశాన్ని ఒడిసేస్తున్నది నా దాక నువ్వొస్తే నీ దాక నేను వస్తుంటే ఈ దేశం ఈ లోకం ఇంకింకా చిన్నవైనాయే