Sri Durga Roga Nivarana Ashtakam
P.Susheela
7:00శ్రీ దేవిని దర్శింప రండమ్మా మన వరలక్ష్మిని సేవింప రారమ్మా శ్రీ దేవిని దర్శింప రండమ్మా మన వరలక్ష్మిని సేవింప రారమ్మా వరలక్ష్మి వ్రతము సంప్రదాయకము వనితలకు ప్రియము వంశ రక్షణము వరలక్ష్మి వ్రతము సంప్రదాయకము వనితలకు ప్రియము వంశ రక్షణము నిత్య సుమంగళ శ్రీకర విజయము నిత్య సుఖదాయి నిశ్రేయకరము శ్రీ దేవిని దర్శింప రండమ్మా మన వరలక్ష్మిని సేవింప రారమ్మా ఇళ్ళు వాకిళ్ళూ శుభ్రపరచండి ఇంటి ముంగిటను ముగ్గులేయండి ఇళ్ళు వాకిళ్ళూ శుభ్రపరచండి ఇంటి ముంగిటను ముగ్గులేయండి గడపలకు పచ్చ తోరణము కట్టి ఆదిలక్ష్మిని ఆహ్వానించండి శ్రీ దేవిని దర్శింప రండమ్మా మన వరలక్ష్మిని సేవింప రారమ్మా కరువు కాటకము మాపే తల్లికి ధాన్యలక్ష్మికి ఆసనమివ్వండి కరువు కాటకము మాపే తల్లికి ధాన్యలక్ష్మికి ఆసనమివ్వండి సంసార ఘోర శోకనివారిణి సంసార ఘోర శోకనివారిణి ధైర్యలక్ష్మికి ఆచమనమివ్వండి శ్రీ దేవిని దర్శింప రండమ్మా మన వరలక్ష్మిని సేవింప రారమ్మా త్రినాధ త్రిలోక సురముని పూజిత శ్రీ గజలక్ష్మిని సేవించండి త్రినాధ త్రిలోక సురముని పూజిత శ్రీ గజలక్ష్మిని సేవించండి సుఖ శాంతులు సంతతినిచ్చే సంతాన లక్ష్మిని స్తుతియించండి శ్రీ దేవిని దర్శింప రండమ్మా మన వరలక్ష్మిని సేవింప రారమ్మా జీవన విజయము కూర్చే జననికి విజయలక్ష్మికి ధూపము వేసి జీవన విజయము కూర్చే జననికి విజయలక్ష్మికి ధూపము వేసి అజ్ఞాన తిమిర వినాశిని తల్లికి విద్యాలక్ష్మికి దీపము చూపండి దరిద్ర దూరణి ధన ప్రదాయిని రోగనివారిణి ఆయుత్కారిణి దరిద్ర దూరణి ధన ప్రదాయిని రోగనివారిణి ఆయుత్కారిణి దానవాంతకరి దురితహారిణికి ధనలక్ష్మికి నివేదన చేయండి శ్రీ దేవిని దర్శింప రండమ్మా మన వరలక్ష్మిని సేవింప రారమ్మా శ్రీ దేవిని దర్శింప రండమ్మా మన వరలక్ష్మిని సేవింప రారమ్మా శ్రీ దేవిని దర్శింప రండమ్మా మన వరలక్ష్మిని సేవింప రారమ్మా