Mr. Perfect
Devi Sri Prasad
4:38దేవా దేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణపుంగవం రామం దేవా దేవం భజే దివ్య ప్రభావం వేళా సుమగంధముల గాలి అలల కళల చిరునవ్వులతో కదిలినాడు రాళ్ళ హృదయాల తడిమేటి సడిలా కరునగల వరుణుడై కదిలినాడు అతనొక ఆకాశం అంతేరగని శూన్యం ఆవిరి మేఘాలే ఆతని సొంతం అరమరికలు వైరం కాల్చేది అంగారమ్ వెలుగుల వైభోగం ఆతని నయనం ప్రాణ రుణ బంధముల తరువును పుడమిగా నిలుపుట తన గుణమే దేవా దేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రణపుంగవం రామం దేవా దేవం భజే దివ్య ప్రభావం