Yekommakakomma
S.P.Balasubramanyam
4:49కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజూ సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కుషీ తోటలో గులాబీలు పూయిస్తుంటే హలో ఆమని చలో ప్రేమని వసంతాలిలా ప్రతిరోజూ వస్తూ ఉంటే చలి కేకలా చెలే కోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమ వనం వెన్నెలలే వెల్లువలై పొంగెను సంతోషం ప్రేమల్లన్నీ ఒకసారే పెనేశాయి మా ఇంట గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం ఒకే ఈడుగా ఎదే జోడు కడుతూ ఉంటే అదే ముచ్చట కధే ముద్దట తరం మారినా స్వరం మారనీ ప్రేమ సరాగానికే వరం అయినది పాటలకే అందనిది పడుచుల పల్లవిలే చాటులలో మాటులలో సాగిన అల్లరిలే పాల పొంగు కోపాలో... పైట చెంగు తాపాలు గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే వస్తారా మా ఇంటికి ప్రతిరోజూ సంక్రాంతికి