Agni Skalana
M.M.Keeravani & Mathangi
3:10ముందుగానే రాసి ఉందొ ఏమయిందో ఏమో మరి చెరుపుకున్న చేరగనందో ప్రేమైందో ఏమో మరి చూసే చూపులో ఎన్ని మాటలో ఉన్నవిక నా ఊసులో సూటిగా చెప్పేదెలా నీతో నిన్నే చూసే కళ్ళల్లో జరిగాయి ఎన్నో మార్పులు కొత్తగా ఉన్నావందరిలో నువ్వే రా దూరం పెరిగిపోతున్న మంచై కరిగిపోతున్న ఐనా మౌనంగా తెలుసా రా నీడేదో తాకింద నీదేమో అనుకున్న నీకై వేచివుంది తెలుసా నా ప్రేమ సందడైన నువ్వే రా పండగైనా నువ్వే రా పట్టపగాలొచ్చే కళ్ళలో నువ్వే నువ్వే నువ్వే నువ్వు రా పువ్వై విచుకోవాలో దీండై హత్తుకోవాలో తోడై నీతో ఉండాలో చెప్పా రా దారే ఇచ్చి పోవాలో నిన్నే అడ్డుకోవాలో నీతో నేను రావాలో చెప్పా రా దారే ఇచ్చి పోవాలో నిన్నే అడ్డుకోవాలో నీతో నేను రావాలో చెప్పా రా