Endhuko Pichi Pichi
N. C. Karunya
4:32అంబదరి జగదాంబదరి నా వెన్నదిరి కుడి కన్నదిరి లంభదరి బ్రమరాంబదిరి నా చెంపదిరి అర చేయదిరి నువ్వా దరి నేనా ఈ దరి నీ నా ఆశలు ముదిరి రేయి ఆ దరి పగలు ఈ దరి రెండిక నిదరే చెదిరి అదిరి చెదిరి కుదిరి ముదిరి నిన్ను నన్ను కలిపెను బదరి నిన్ను నన్ను కలిపెను బదరి సస రిరి గగ బదరి సస రిరి గగ బదరి నువ్వు పలికే మాటేదైనా అది నాకు పాట కచేరి నువ్వు నడిపే బాటేదైనా అది నాకు పల్లకి స్వారీ నువ్వు నిలిచే చోటేదైనా అది నాకు మధురా నగరి నీ చిలిపి పని ఏదైనా అది నాకు మన్మధ లహరి ప్రేమా ఆ దరి విరహం ఈ దరి చివరికి విరహం చెదిరి నిన్నా ఆ దరి నేడు ఈ దరి రేపటి తాపం ముదిరి అదిరి చెదిరి కుదిరి ముదిరి నిన్ను నన్ను కలిపెను బదరి నిన్ను నన్ను కలిపెను బదరి సస రిరి గగ బదరి సస రిరి గగ బదరి క్షణమైనా విడలేనంటూ కడుతున్న కౌగిలి ప్రహరి కౌగిళ్ళే సరిపోవంటూ మోగీంచా ముద్దుల భేరి ముద్దసలే చాలదు అంటూ తెస్తున్నా తేనెయ దారి తేనెలతో తీరదు అంటూ తనువిచ్చా సరస విహారి సరసం ఆ దరి సిగ్గే ఈ దరి మధ్యే మార్గం కుదిరి స్వర్గం ఆ దరి భూమి ఈ దరి మధ్యన మనకే ముదిరి అదిరి చెదిరి కుదిరి ముదిరి నిన్ను నన్ను కలిపెను బదరి నిన్ను నన్ను కలిపెను బదరి ససస రిరి గగ బదరి ససస రిరి గగ బదరి అంబదరి జగదాంబదరి నా వెన్నదిరి కుడి కన్నదిరి లంభదరి బ్రమరాంబదిరి నా చెంపదిరి అర చేయదిరి నువ్వా దరి నేనా ఈ దరి నీ నా ఆశలు ముదిరి రేయి ఆ దరి పగలు ఈ దరి రెండిక నిదరే చెదిరి అదిరి చెదిరి కుదిరి ముదిరి నిన్ను నన్ను కలిపెను బదరి నిన్ను నన్ను కలిపెను బదరి సస రిరి గగ బదరి సస రిరి గగ బదరి