E Preetige Ft. V.Ravichandran, Isha Kopikar (Feat. V.Ravichandran & Isha Kopikar)
S.P.Balasubramanyam,Suma Shastri,V. Ravichandran
5:09చిత్రం: రౌడీగారి పెళ్ళాం (1991) సంగీతం: బప్పీ లహరి సాహిత్యం: సిరివెన్నెల అ ఆ లే రానట్టు అలవాటే లేనట్టు అట్టా అటు పక్కకు చూడొద్దు ఇట్టే అందేటట్టు ఇచ్చానే నా గుట్టు నటనెందుకు అర్ధం కానట్టు హే ఉలుకు దేనికి ఉఁ అనమంటే జగడమాడకు జతకమ్మంటే తగునా మగడా రగడా హ హా నసపెట్టకు నా చుట్టూ పనియేమి లేనట్టు ఓపిగ్గా ఉండను ఈ పట్టు మొనగత్తెవు అనుకుంటూ మన సంగతి విననట్టు మొదలెట్టకు నాతో కసరత్తు చెప్పలేదని అనుకోవద్దు చుప్పనాతి చెడిపోవద్దు మెడతా పెడతా మడతా హ హా అ ఆ లే రానట్టు అలవాటే లేనట్టు అట్టా అటు పక్కకు చూడొద్దు హా అరెరె రరె రెరె నీకు నాకు లింకేశాడు పైవాడు నూరారైనా నూరేళ్లయిన తెగనీడు ఆఁ హ హా హే హేహే చాలదూరం వెళ్లిందమ్మా వ్యవహారం చాలించమ్మ ఎర్రెక్కించే ఏటకారం హే వేస్తాను చూడు నీ ముక్కుతాడు నా గుండెల్లో ఉంది నీ గూడూ చూడు నీ జోడు సయ్యాడు హో నసపెట్టకు నా చుట్టూ పనియేమి లేనట్టు ఓపిగ్గా ఉండను ఈ పట్టు ఓ అ ఆ లే రానట్టు అలవాటే లేనట్టు అట్టా అటు పక్కకు చూడొద్దు హో హో ప్రేమాగీమా అంటే నాకు పడవమ్మా వద్దే మొర్రో అంటే మాట వినవమ్మా ఓ హోహో ఓ హోహో రాసేశాడే ఎట్టా మరి ఆ బ్రహ్మ రాజీకొచ్చి లాగించేద్దాం ఈ జన్మా... హే రెచ్చిపోకే ఆడ బొమ్మ రేగానంటే ఆగవులేమ్మా చిలకా గిలకా పలకా... అ ఆ లే రానట్టు అలవాటే లేనట్టు అట్టా అటు పక్కకు చూడొద్దు ఆ మొనగత్తెవు అనుకుంటూ మన సంగతి విననట్టు మొదలెట్టకు నాతో కసరత్తు ఓ ఉలుకు దేనికి ఉఁ అనమంటే జగడమాడకు జతకమ్మంటే హే... ఓ... హ...