Rara Swamy Rara

Rara Swamy Rara

S.P. Balasubrahmanyam

Альбом: Mugguru Monagallu
Длительность: 6:03
Год: 2014
Скачать MP3

Текст песни

రా రా స్వామీ రా రా
యదువంశసుదాముడి చంద్రా స్వామీ రా రా
శతకోటి మన్మధ కారా నారి జన మానస చోరా
స్వామీ రా రా స్వామీ రా రా స్వామీ రా రా
స్వామీ రా రా స్వామీ రా రా స్వామీ రా రా స్వామీ రా రా

రా రా స్వామీ రా రా యదువంశసుదాముడి చంద్రా స్వామీ రా రా
శతకోటి మన్మధ కారా నారి జన మానస చోరా స్వామీ రా రా

రా రా రా రా గోపాలా నిన్నే కోరే ఈ వేళా
రావే రావే మధుబాల విన్నా కన్నా నీ గోలా
నా సిల్కు చీరనడుగు ఈ పూల రైకనడుగు
నా సిల్కు చీరనడుగు (అడిగా)
ఈ పూల రైకనడుగు (అడిగా)
ఇక అడిగిన అడగని చూసేయ్ నా ఉడుకు
రా రా రా రా గోపాలా
రావే రావే మధుబాల

నట్టుగాఅంగమ్ కోమలాంగం జోడు కడితే రాజా
రేయిపవలై హాయి సెగలై రెచ్చిపోనా రాధా
నట్టుగాఅంగమ్ కోమలాంగం జోడు కడితే రాజా
రేయిపవలయు హాయి సెగలై రెచ్చిపోనా రాధా
వెచ్చని ఒంపుల్లో వెన్నెల జల్లుల్లో
అల్లరి హద్దుల్లో అద్దిన ముద్దుల్లో
అది ఎం మోహమో ఇది ఎం దాహమో
రావే రావే మధుబాల విన్నా కన్నా నీ గోలా
రా రా రా రా గోపాలా నిన్నే కోరే ఈ వేళా

గ గ గ రి గా గ గ గ రి గా గ గ గ రి గా స గ రి గ స రి గా
కొంటె మేళం జంట తాళం జతులు నేర్పేస్తుంటే
స స స ని దా స స స ని దా స స స ని దా స స స ని ప దా స ని స స
పైట చెంగే పట్టు పరుపై నాట్యమాడేస్తుంటే
కొంటె మేళం జంట తాళం జాతులు నేర్పేస్తుంటే
పైట చెంగే పట్టు పేరుపై నాట్యమాడేస్తుంటే
తనువుల కవ్వింపు తలగడకే ఇంపు
వేసేయ్ తాలింపు కానియ్ లాలింపు
ఒకే సుందరీ జల్దీ రా మరీ
రా రా రా రా గోపాలా నిన్నే కోరే ఈ వేళా
రావే రావే మధుబాల విన్నా కన్నా నీ గోలా
నా సిల్కు చీరనడుగు ఈ పూల రైకనడుగు
నా సిల్కు చీరనడుగు (అడిగా)
ఈ పూల రైకనడుగు
ఇక అడిగిన అడగని చూసేయ్ నా ఉడుకు