Abba Yem Debba

Abba Yem Debba

S.P.Balasubramanyam

Альбом: Hello Brother
Длительность: 4:51
Год: 1994
Скачать MP3

Текст песни

ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
అబ్బ ఏం దెబ్బ తీసినాడే హ హ
ఉబ్బి తబ్బిబ్బు చేసినాడే హ హ
అక్కడ దెబ్బ ఇక్కడకెక్కి తిక్కలు పుడుతుంటే
దప్పిక కాని దాహం పుట్టి ముద్దులు పెడుతుంటే
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
అమ్మ నీ ఊపు ఉమ్మలాట హ హ
ఆడుకుంటాను గుమ్మలాట హే హొ

ఉరిమే కసి ఊర్వసి వలపుల మెరుపులు తాకే వేళలో
తగిలిందొక యవ్వన కానుక సరి సయ్యాటలలో
బుస కొట్టిన సోకుల మిస మిస రుస రుస లాడె వేళలో
బిగిసిందొక కౌగిలి మోతగ పిట పిటలాటలలో
పడుచు అందం తాంబూలమై పక్క పండిందిలే
అలక పాన్పే శింగారమై చిచ్చు రేపిందిలే
వెచ్చని రాతిరి వెన్నెల విస్తరి వేచి ఉన్నది మక్కువతో
మంచపు ఆకలి మల్లెల అల్లరి తీర్చి వెళ్ళిపోవే
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
అమ్మ నీ ఊపు ఉమ్మలాట హ హ

ఆడుకుంటాను గుమ్మలాట హొ హొ

నడుమెక్కడ ఉన్నదో తెలియక తికమకలాడె వేళలో
జరిగిందొక సన్నని ఒత్తిడి జారుడు పైటలలో
ఎనకేపుల షేపులు మగసిరి కైపులు పెంచే వేళలో
అదిరిందొక ఆడది అల్లరి ముద్దుల తాకిడిలో
పెదవి చూస్తే నీ ప్రేమకే లేఖ రాసిందిలే
ఎదను దాస్తే ఏనాటికో ఎత్తుకెళతానులే హే హే హే
సిగ్గులు యగ్గులు నొక్కులు చేసిన చీకటింటికే చేరు చలో
మెత్తని సోకుల సొత్తులు మొత్తము దోచి పెట్టుకోవే
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
అబ్బ ఏం దెబ్బ తీసినాడే హ హ
ఉబ్బి తబ్బిబ్బు చేసినాడే హ హ
అక్కడ దెబ్బ ఇక్కడకెక్కి తిక్కలు పుడుతుంటే
దప్పిక కాని దాహం పుట్టి ముద్దులు పెడుతుంటే
ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఎయ్ ఎయ్ ఏ ఎయ్ ఎయ్ హే హేయ్