Notice: file_put_contents(): Write of 664 bytes failed with errno=28 No space left on device in /www/wwwroot/muzbon.net/system/url_helper.php on line 265
S.P.Balasubramanyam - Amma Brahma Devudo | Скачать MP3 бесплатно
Amma Brahma Devudo

Amma Brahma Devudo

S.P.Balasubramanyam

Альбом: Govinda Govinda
Длительность: 6:51
Год: 1994
Скачать MP3

Текст песни

హుయ్ ఢముకేయ్ డుం డుం దిగ సందడి సెయ్ తమాషాగా అంగరంగ వైభోగంగా సంబరం వీధుల్లో సేరి శివమెత్తంగా

హుయ్ దరువై తద్దినాక అడుగేయర అదిలేక్క సామిరంగా సిన్ధడంగా శీనయ్య ఏడుకొండలు దిగి కిందికి రాగ

అమ్మ బ్రహ్మ దేవుడో కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో యెడ దాచినావురో
పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్థివో ఇలా బొమ్మ చేస్తీవో
అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా

కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా

కనురెప్పలు పడనప్పుడు కల కల్లపడదుగా కనుకిప్పుడు ఎదరున్నది కళ్ళైపోదుగా
కనురెప్పలు పడనప్పుడు కల కల్లపడదుగా కనుకిప్పుడు ఎదరున్నది కళ్ళైపోదుగా
ఒకటై సిన్న పెద్ద అంత చుట్టూ చేరండి థకథయి ఆటాడించి సోదం సూడండి
చంద్రుడిలో కుందేలు సందెల్లో అందాలు మన ముంగిట్లో కథాకళి ఆడేనా

అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా

కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా
అమ్మ బ్రహ్మ దేవుడో అరె కొంప ముంచినావురో
ఎంత గొప్ప సొగసురో యెడ దాచినావురో

మహా గొప్పగా మురిపించగా సరికొత్త సంగతి తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలీ
మహా గొప్పగా మురిపించగా సరికొత్త సంగతి తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలీ
అబ్బన తన్న మన్న కదం తొక్కే పధాన తపన తన మన తేడా లేవైనా
తందానా తాళన కిందైనా మీదైనా తల వంచేనా తెల్లార్లు తిల్లాన