Om Mahaprana Dipam
Shankar Mahadevan
5:00రామ రామ అంధరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆడుకునే ప్రభువయ్య ఆ అయోధ్యా రామయ్య అంధరి బంధువయ్య భద్రాచల రామయ్య అడుకునే ప్రభువయ్య ఆ అయోధ్యా రామయ్య చేనుతనిచ్చే వాడైయ్యా మా సీతారామయ్య చేనుతనిచ్చే వాడైయ్యా మా సీతారామయ్య కోర్కెల తీర్చే వాడైయ్యా కోదండరామయ్య అంధరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆడుకునే ప్రభువయ్య ఆ అయోధ్యా రామయ్య రామ రామ తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని వదలి అడవులకెగెన్నయ్ మహిలో జనులు కావగ వచ్చిన్ మహావిష్ణు అవతారమయ్య ఆలిని రాక్షస అపహరించితే ఆక్రోశించెనయ్ అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ్ చాకలి నిందకే సత్యం చటగ్ కులస్తిని విడనడెనయ్ నా రాముని కష్టం లోకంలో ఎవ్వరు పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవ్వరు పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరి లేదయ్యా కరుణ హృదయ శరణు వారికి అభయమోసుగునలయ్ అంధరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆడుకునే ప్రభువయ్య ఆ అయోధ్యా రామయ్య భద్రాచలం పుణ్యక్షేత్రము అంతా రామాయణం భక్త భద్రుని కొండగ మార్చి కొలువై ఉన్న స్థలం పరమభక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించెనయ్ సీతారామలక్ష్మణులకు ఆభరణములే చేర్చెనయ్ పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములదిన శ్రేష్ఠతీర్థమదిగో రామభక్తితో నడిగ మారిన శబరి ఇదేనయ్యా రామభక్తితో నడిగ మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్ర తీర్థ దర్శించిన జన్మ ధన్యమయ్యా అంధరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆధుకునే ప్రభువయ్య ఆ అయోధ్యా రామయ్య చేతానిచ్చే వద్ధాయ్ మా సీతారామయ్య కోర్కెల తీర్చే వద్ధాయ్ కొదండరామయ్య అంధరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆధుకునే ప్రభువయ్య ఆ అయోధ్యా రామయ్య