Priyathama

Priyathama

S.P.Balasubramanyam & Chitra

Альбом: Prema
Длительность: 5:50
Год: 1989
Скачать MP3

Текст песни

ప్రియతమా నా హృదయమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా
ప్రేమకే ప్రతిరూపమా
నా గుండెలోనిండిన గానమా
నను మనిషిగాచేసిన త్యాగమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా

శిలలాంటినాకూ జీవాన్నిపోసి
కలలాంటి బ్రతుకు కళతోటినింపి
వలపన్న తీపి తొలిసారి చూపి
ఎదలోని సెగలు అడుగంటమాపి
నులివెచ్చనైన ఓదార్పు నీవై
శృతి లయలాగ జత చేరినావు
నువ్వు లేన నను ఊహించలేను
నా వేదనంతా నివేదించలేను
అమరం అఖిలం మన ప్రేమా
ప్రియతమా నా హృదయమా ప్రిమకే ప్రతిరూపమా

నీ పెదవిపైన వెలుగారనీకు
నీ కనులలోన తడి చేరనీకు
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు
అదివెల్లువల్లె నను ముంచనీకు
ఏ కారుమబ్బు ఎటుకమ్ముకున్నా
మహాసాగరాలే నిను మింగుతున్నా
ఈ జన్మలోనా ఎడబాటు లేదు
పదిజన్మలైనా ముడేవీడిపోదు
అమరుం అఖిలుం మన ప్రేమా
ప్రియతమా నా హృదయమా
ప్రియతమా నా హృదయమా
ప్రిమకే ప్రతిరూపమా
ప్రిమకే ప్రతిరూపమా
నా గుండెలోనిండిన గానమా
నను మనిషిగాచేసిన త్యాగమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా
ప్రియతమా నా హృదయమా
ప్రేమకే ప్రతిరూపమా