Rangaa Rangaa Singaa Ranga
S.P. Balasubrahmanyam | Chitra
5:18ఘుమ ఘుమలాడే అమెరిక అందం రమ్మంటోంది చలాకి చమ్, చలాకి చమ్ చక చకలాడే ఆంధ్రా బంధం సై అంటోంది చలాకి చమ్, చలాకి చమ్ ఇలా నేడు marriage mood ఒచ్చింది ఇల్లాలైతే day night ఇంకేముంది చలాకి చమ్ చమ్చ చమ్ చమ్ చలాకి చమ్ చమ్చ చమ్ చమ్ చలాకి చమ్ చమ్చ చమ్ చమ్ చలాకి చమ్ చమ్చ చమ్ చమ్ ఘుమ ఘుమలాడే అమెరిక అందం రమ్మంటోంది చలాకి చమ్ చలాకి చమ్ కంచి పట్టు saree నువ్వు కట్టుకోవే प्यारी DCM suiting shirting నీకు ఏరి కోటి తెస్తా darling చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా చూడగ పెళ్లి చేసుకుందాం చలాకి చమ్ చమ్చ చమ్ చమ్ చలాకి చమ్ చమ్చ చమ్ చమ్ చలాకి చమ్ చమ్చ చమ్ చమ్ చలాకి చమ్ చమ్చ చమ్ చమ్ ఘుమ ఘుమలాడే అమెరిక అందం రమ్మంటోంది చలాకి చమ్ చమ్చ చమ్ చమ్ చలాకి చమ్ చమ్చ చమ్ చమ్ యవ్వనాల roast-u నీకు first night feast-u Lip lip close up చేరాలి లేత కన్నె సిగ్గు packup కావాలి Faraxo horlickso పుట్టే పాపకు సిద్దం చేయాలి చలాకి చమ్ చలాకి చమ్ చలాకి చమ్ చలాకి చమ్ ఘుమ ఘుమలాడే అమెరిక అందం రమ్మంటోంది చలాకి చమ్ చలాకి చమ్ చక చకలాడే ఆంధ్రా బంధం సై అంటోంది చలాకి చమ్ చలాకి చమ్ ఇలా నేడు marriage mood ఒచ్చింది ఇల్లాలైతే day night ఇంకేముంది చలాకి చమ్ చమ్చ చమ్ చమ్ చలాకి చమ్ చమ్చ చమ్ చమ్ చలాకి చమ్ చమ్చ చమ్ చమ్ చలాకి చమ్ చమ్చ చమ్ చమ్