Mana Bharathamlo

Mana Bharathamlo

S.P.Balasubramanyam

Длительность: 4:27
Год: 1990
Скачать MP3

Текст песни

హే హే రపరపపర రపరపపర పా
హే హే రపరపపర రపరపపర పా
రాపా రపా రప్పప్పా
రాపా రపరప రప్పప్పా

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాథే ఈ రాజు పాట
నా పేరే రాజు
ஏன் பெயர் டான் రాజు
मेरा नाम రాజు
My name is రాజు

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా

भाइयों और बेहनो
ఈ కొండ వీడు వైభవాన్నీ చూసి
కన్ను కుట్టిన శత్రు రాజు ధూమకేతు
తన సైన్యంతో దండెత్తి వచ్చాడు హా
అప్పుడు మన రాజసింహుడు తెలివిగా
ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో
శత్రుసైన్యం మీదికి మెరుపు దాడి చేశాడు
విజయుడై వచ్చినాడురా
తన ప్రజలంతా మెచ్చినారురా
దుర్గమునే ఏలినాడురా
ఆ స్వర్గమునే దించినాడురా
అక్షితలే చల్లినారు రమణులంతా
అహ హారతులే భక్తిమీర పట్టినారురా
సింహాసమెక్కి తాను విష్ణుమూర్తిలా
అహ సిరులెన్నో చెలువు మీద చెలికినాడురా

(ఏ రాజు ఎవరైనా)
(మా రాజువింక నువ్వంటా)
(నీ మనసే మా కోట)
(మీ మాట మాకు పూబాటా)

రాజాది రాజా మార్తాండ తేజ
నా పేరే రాజు
My name is రాజు

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాథే ఈ రాజు పాట
నా పేరే రాజు
ஏன் பெயர் டான் రాజు
मेरा नाम రాజు
My name is రాజు రాజు రాజు

అందాల ఆ రాజుకి
ముద్దుల భార్యలు ఇద్దరు
పెద్ద రాణి నాట్యంలో మయూరి

(తాం తకిట తదీం తకిట)
(తరకిటతాం తరకిటతాం తరకిటతాం)
(తాం తకిట తదీం తకిట)
(తరకిటతాం తరకిటతాం తరకిటతాం)

చిన్న రాణి సంగీతంలో దిట్ట
సరిగమల పుట్ట

(పద పద సాస సరి గరి సాపద)
(పద పద సాస సగరిగ సరి గస పద)
(దరి రిగ గస సప గరిస దప గారిస)

కళలే పోషించినాడురా
తను కావ్యాలే రాసినాడురా
శిలలే తెప్పించినాడురా
ఘన శిల్పాలే మలచినాడురా
చెరువులెన్నో తవ్వించి కరువుమాపి
అహ అన్నపూర్ణ కోవెలగా చేసినాడురా
కులమతాల రక్కసిని రూపుమాపి
అహ రామ రాజ్యమన్న పేరు తెచ్చినాడురా

(నీలాంటి రాజుంటే ఆ దేవుడింక ఎందుకంట)
(చల్లనైన నీ చూపే)
(మాకున్న పండు ఎన్నెలంట)

రాజాధి రాజా మార్తాండ తేజా
నా పేరే రాజు
मेरा नाम రాజు

మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా
ఈ కొండవీటికి రాజసింహుడొక్కడే రారాజురా
ఆ రాజు గాథే ఈ రాజు పాట
मम नाम రాజు
ஏன் பெயர் டான் రాజు
വേണ്ട പേരെ రాజు
ನನ್ನ ಹೆಸರೇ రాజు
నా పేరే రాజు