Gum Gumainchu
Mano
4:59మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా రేగుతా తా తా దమ్ముంటే కాస్కో Challenge చేస్కో Disco dance-u fight-u mix-u చేసి చూపిస్తా రా (రా రా) డబ్బుకి లేదే సిగ్గు ఎగ్గు న్యాయం అదుంటే నీ కళ్ళే నీ నెత్తికెక్కడ ఖాయం ఒప్పు చేసినా తప్పులెన్నితే లోకం ఫటా ఫట్ nut-u బిగించి చెప్పేస్తా గుణపాఠం ప్యారే తెలుసుకో దారి మలుచుకో హద్దు మీరకు ఆటలాడకు జా జా మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా రేగుతా తా తా దమ్ముంటే కాస్కో Challenge చేస్కో Disco dance-u fight-u mix-u చేసి చూపిస్తా రా (రా రా) సలాము చేస్తే గులాము నేనై ఉంటా ఖలేజ ఖరిదు కట్టే షరాము నేనేనంటా రెచ్చగొట్టితే రచ్చకీడ్చి కవ్విస్తా ఓరబ్బా wholesale-uగా గోలుమాలు చేయిస్తా देखो మెహబూబా పోటీ తగదిక కాలు కదిపితే కాటు తప్పదిక सोजा మెరుపులా లా లా ఆడతా తా తా పిడుగులా లా లా రేగుతా తా తా దమ్ముంటే కాస్కో Challenge చేస్కో Disco dance-u fight-u mix-u చేసి చూపిస్తా రా (రా రా)