Gum Gumainchu
Mano
4:59దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామ చలి ఎంతో చూస్తాలే దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామ చలి ఎంతో చూస్తాలే వాటేసి చూశాకే ఓ భామా తెలిసింది వయసెంతో ఓలమ్మో ఒళ్లోకి వచ్చాకే ఓ వీరా తేలింది వలపెంతో ఓరయ్యో కాటేసుకున్నాకే ఓలమ్మి కందింది నీ బుగ్గే ఎర్రంగా సాయంకాలం హాయి రేయి తొలిరేయి చెలరేగే వేళ దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామ చలి ఎంతో చూస్తాలే నా పైట పడగల్లో ఓ వీరా చాపేసి పడుకుంటే తోడుంటా నా చూపు చురకల్లో ఓ భామా ఉడుకెత్తిపోతుంటే ఇమ్మంట కవ్వించుకున్నాకే ఓరయ్యో కాళింది పొంగింది ఒళ్ళంతా నాగస్వరమే పాడే ఈడే శృతి మించి జత చేరే వేళ దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామ చలి ఎంతో చూస్తాలే దిగు దిగు దిగు భామా ఆ ప్రేమ లోతెంతో చూద్దామా భామా లెగు లెగు లెగు వీరా ఓ వీరా ఒళ్ళంతా నీదేరా రారా రావే నీ సోకు మాడ ఓ కన్నె భామ చలి ఎంతో చూస్తాలే