Jaamurathiri
M. M. Keeravani
5:02ఊఊ ఊఉ ఊఊ ఊఉ చంచక్ చంచక్ చం చ చం చం చం చక్ చంచం బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం ఆ బిం బిం కన్యాకుమారి కనబడదా దారి కయ్యాలమారి పడతావే జారి పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిపట్టేలా ఊగకే మరి మతిలేని సుందరి జింగ్ చక్ జింగ్ చక్ చాం చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం గోపాల బాలా ఆపర ఈ గోల ఈ కైపు ఏలా ఊపర ఉయ్యాల మైకంలో మయసభ చూడు మహారాజా రానా తోడు సాగనీమరి సరదాల గారడీ జింగ్ చక్ జింగ్ చక్ చాం చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం కొండలూ గుట్టలూ చిందులాడే తధిగినతోం వాగులూ వంకలూ ఆగి చూసే కథ చెబుదాం తూనీగ రెక్కలెక్కుదాం సూరీడి పక్క నక్కుదాం కుందేటి కొమ్ము వెతుకుదాం బంగారు జింకనడుగుదాం చూడమ్మా హంగామా అడివంతా రంగేద్దాం సాగించే variety program కళ్లవిందుగా పైత్యాల పండగ జింగ్ చక్ జింగ్ చక్ చాం చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం కన్యాకుమారి కనబడదా దారి కయ్యాలమారి పడతావే జారి మైకంలో మయసభ చూడు మహారాజా రానా తోడు సాగనీమరి సరదాల గారడీ జింగ్ చక్ జింగ్ చక్ చాం చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం డేగతో ఈగలే ఫైటు చేసే చెడుగుడులో చేపలే చెట్టుపై పళ్ళు కోసే గడబిడలో నేలమ్మా తప్పతాగెనో ఏ మూలా తప్పిపోయెనో మేఘాల కొంగు పట్టుకో తూలేటి నడకనాపుకో ఓయమ్మో మాయమ్మో దిక్కుల్నే ఆటాడించే చిక్కుల్లో గందరగోళం ఒళ్లూ ఊగగా ఎక్కిళ్లు రేగగా జింగ్ చక్ జింగ్ చక్ చాం చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం ఏయ్ గోపాలబాలా ఓయ్ ఆపర ఈ గోల ఈ కైపు ఏలా హహ్హహా ఊపర ఉయ్యాల పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిపట్టేలా ఊగకే మరి మతిలేని సుందరి జింగ్ చక్ జింగ్ చక్ చాం చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం సాగనీమరి సరదాల గారడీ జింగ్ చక్ జింగ్ చక్ చాం చకు జింగ్ చక్ జింగ్ చక్ చాం