Yeluko Nayaka
Mallikarjun
4:54చికి చికి మామా చికిమామా చికి చికి మామా చికిమా చికిమా చికి చికి మామా చికిమామా చికి చికి మామా చికిమా చికిమా తగిలినది రబ్బా తీపి తొలిడెబ్బా అధిరినది రబ్బా జివ్వుమని జబ్బా ఉలికిపడకమ్మా రామచిలకమ్మా వలపు గిలిపుడితే ఊగదటె కమ్మా తగిలినది రబ్బా తీపి తొలిడెబ్బా అధిరినది రబ్బా జివ్వుమని జబ్బా ఉలికిపడకమ్మా రామచిలకమ్మా వలపు గిలిపుడితే ఊగదటె కమ్మా హృదయాలు పెనవేయాలి పరువాల పల్లకిలో హృదయాలు పెనవేయాలి పరువాల పల్లకిలో ఎదలోతు కనిపెట్టేలా సరదాల తాకిడిలో సోకులకు మాటోస్తే కథలు చెబుతాయేమో పెదవులకు చనువిస్తే మణువులకు తాయేమో కలలు కురిపించే కన్నె సిరిబొమ్మా సొగసు పనిపడతా కాస్త ఇటురామ్మా తగిలినది రబ్బా తీపి తొలిడెబ్బా అధిరినది రబ్బా జివ్వుమని జబ్బా చికి చికి మామా చికిమామా చికి చికి మామా చికిమా చికిమా మీసాలు ఉన్నోళ్ళంతా మొనగాళ్ళు కారంటా మీసాలు ఉన్నోళ్ళంతా మొనగాళ్ళు కారంటా మొనగాళ్ళు ఎందరు ఉన్నా నీకు సరికారంటా నీ వాలుకళ్ళల్లో నేను ఒదిగుంటాలే నీ గుండె సవ్వడినై నేను పులకిస్తాలే మధన ప్రియరాగం నీకు వినిపిస్తా పరమ సుఖమిచ్చే ప్రేమ తినిపిస్తా తగిలినది రబ్బా తీపి తొలిడెబ్బా అధిరినది రబ్బా జివ్వుమని జబ్బా రామచిలకమ్మా ఉలికిపడకమ్మా వలపు గిలిపుడితే ఊగదటె కమ్మా