Toofan
Sri Krishna, Prudhvi Chandra, Arun Kaundinya, Sai Charan, Santhosh Venky, Mohan Krishna, Sachin Basrur, Ravi Basrur, Puneeth Rudranag, And Harini Ivaturi
3:35Run life అంటే Race రా Run నీ కళల Chase రా Run గెలిచేంతవరకు Run Run ఎహెహె Run నిలబడకు ఎక్కడ Run తడబడకు ఎచ్చట Run సాధించే వరకు Run Run అరేయ్ Life లేడిరా వెంటపడే చిరుతలాగా నువ్ Run Run ఏ ఒడ్డు కోసమై ఎగసిపడే కెరటమల్లె నువ్ Run Run శిఖరాలకన్నా ఎత్తుగా మేఘం ల ఇవ్వాలె Run Run life అంటే Race రా Run నీ కళల Chase రా Run గెలిచేంతవరకు Run Run నిల్లబడకు ఎక్కడ Run తడబడకు ఎచ్చట Run సాధించే వరకు Run Run గిరా గిరా తిరగ లేదంటే భూమికే ముసలితనమంతా బిరా బిరా మాయ మవకుంటే చలాకి మెరుపు ఐ చుట్లకన్నా రా ఒక్క రోజు రవి రాకుంటే గ్రహణం ఏఏ పట్టెననుకుంటా తెగువ మరచిపోతే కత్తికి బతుకు తెగని భాదే బరువు మరచిపోతే మనిషికి ఊపిరి ఆగినట్టే ఈ క్షణమే చలో చలో Run life అంటే Race రా Run నీ కళల Chase రా Run గెలిచేంతవరకు Run Run నిల్లబడకు ఎక్కడ Run తడబడకు ఎచ్చట Run సాధించే వరకు Run Run కత్తి పట్టిన శరమల్లే తొక్కిపెట్టిన బంతల్లే ఒత్తిడి తట్టుకోవాలోయ్ ఏ ఓటమైన వొనికెలా ఎక్కడం మొదలు పెట్టక ఆగడం మరచిపోవాలోయ్ కొలిమిలోన మండే చుర చుర ఇనుప చువ్వలాగే ఎంత రగులుతుంటే Life కి అంత పసిడి రంగే ఈ పాఠం సున్నో చలో Run life అంటే Race రా Run నీ కళల Chase రా Run గెలిచేంతవరకు Run Run నిల్లబడకు ఎక్కడ Run తడబడకు ఎచ్చట Run సాధించే వరకు Run Run