Sudue Sude

Sudue Sude

Sandeep Chowta & Sruthipatak

Альбом: Bujjigadu
Длительность: 4:09
Год: 2008
Скачать MP3

Текст песни

సుడే సుడే లచ్చిమి సుబ్బలచ్చిమి
ఆడా ఈడా touch me నన్ను గిచ్మీ
సుడే సుడే లచ్చిమి సుబ్బలచ్చిమి
ఆడా ఈడా touch me నన్ను గిచ్మీ
తోడ గిచ్ మీ తోడ touch me
తోడ గిల్మి తోడ kill me
తోడ నోక్ మీ తోడ kiss me
తోడ talk me తోడ hurt me ఓలే

సుడే సుడే లచ్చిమి సుబ్బలచ్చిమి
ఆడా ఈడా touch me నన్ను గిచ్మీ

లలిలల లాలాల సరసాలు చాలయ్యో అయ్యో
లలిలల లాలాల అలవాటు లేదయ్యో రయ్యో
ఆకతాయి తాకుతావా నిజవాని ఆపలేవా
నీకు నేను దొరుకుతాన జానే జానా జారిపోనా

తోడ గిచ్ మీ తోడ touch me
తోడ గిల్మి తోడ kill me
తోడ నోక్ మీ తోడ kiss me
తోడ talk me తోడ hurt me ఓలే

సుడే సుడే లచ్చిమి సుబ్బలచ్చిమి
ఆడా ఈడా టచ్ మీ నన్ను గిచ్మీ

లలిలల లాలాల జడిపించమాకయ్యో అయ్యో
లలిలల లాలాల దడ పెంచమాకయ్యో రయ్యో
గాలమేసి లాగుతావా క్యాకమేసి తోడతావా
రాలుగాయి రేగుతావా నీ కహాని ఆపుతావా

తోడ గిచ్ మీ తోడ touch me
తోడ గిల్మి తోడ kill me
తోడ నోక్ మీ తోడ kiss me
తోడ talk me తోడ hurt me ఓలే
సుడే సుడే లచ్చిమి సుబ్బలచ్చిమి
ఆడా ఈడా touch me నన్ను గిచ్మీ
సుడే సుడే లచ్చిమి సుబ్బలచ్చిమి
ఆడా ఈడా touch me నన్ను గిచ్మీ