Vijayi Bhava
Shankar Mahadevan
4:24దేశమంటే ప్రేమతో జనమంత జీవించాలిలే దేహము ఈ ప్రాణము భారత్ కే అర్పించాలిలే దేశమంటే ప్రేమతో జనమంత జీవించాలిలే దేహము ఈ ప్రాణము భారత్ కే అర్పించాలిలే వారసత్వం పాదమేలే దూకి కొనసాగాలిలే దేహము ఈ ప్రాణము భారత్ కే అర్పించాలిలే మేని నరములు తీగలవగా నను సీతారే చేయుమా రాగ భారతి మురిసిపోగా కృతులు ఏవో పాడుమా దేశమంటే ప్రేమ కన్నులో మెరిసి పోవాలిలే దేహము ఈ ప్రాణము భారత్ కే అర్పించాలిలే శత్రువాణువు తెలుసుకో సరిహద్దు బయటుండాలిలే నా మహాదేశం జగతికే శాంతి పథమే చూపెలే ధర్మమే తన మార్గమని ఎలుగెత్తి చాటించాలిలే దేహము ఈ ప్రాణము భారత్ కే అర్పించాలిలే ఆన ఓ మాతృభూమి నా మాతృభూమి ఆనిదే ఏ క్షణం నిన్ను మరువనే నెత్తుటి ప్రతి బొట్టు నీకే నవ్వుతూ అర్పింతునే యుద్ధమే గౌరవము కోసము గౌరవం నిలపాలిలే దేహము ఈ ప్రాణము భారత్ కే అర్పించాలిలే దేహము ఈ ప్రాణము భారత్ కే అర్పించాలిలే దేహము ఈ ప్రాణము భారత్ కే అర్పించాలిలే