Nan Adicha
Vijay Antony, Shankar Mahadevan, & Kabilan
4:36డమ్ డమారే డమ్ డమారే డమ్ డమారే డమ్ డమ్ డమారే డమ్ డమారే డమ్ డమారే డమ్ డమ్ డమారే డమ్ డమారే డమ్ డమారే డమ్ డమ్ డమారే డమ్ డమారే డమ్ డమారే డమ్ సాంబ హే సాంబ సాంబ హే సాంబ ధమ్ డమారే డమ్ డమ్ డమ్ ధమ్ ధమారే డమ్ డమ్ డమ్ దద్దరిల్లె అడుగుల శబ్దం సాంబ హే సాంబ గుం గుమారే గుం గుం గుం గుండెలోనే కైలాసం గుట్టు విప్పే మూడో నేత్రం సాంబ హే సాంబ చిన్నోడినే చిన్నోడినే నీ చూపులో ఉన్నోడినే నీ నీడలో ఎదురింటి చంటిని పొరుగింటి పండుని నీ ఇంటి గూటిలోన నేను ఒక్కడ్ని మనసింటి రాజుని మమతింటి బంటుని నీ ప్రేమ మందిరాన వీరభద్రుడ్నిహొ ధమ్ డమారే డమ్ డమ్ డమ్ ధమ్ ధమారే డమ్ డమ్ డమ్ దద్దరిల్లె అడుగుల శబ్దం సాంబ హే సాంబ గుం గుమారే గుం గుం గుం గుండెలోనే కైలాసం గుట్టు విప్పే మూడో నేత్రం సాంబ హే సాంబ అటేమో చెల్లెమ్మ ఇటేమో బుల్లెమ్మ చెల్లెమ్మ చెయెట్టి బుల్లెమ్మ బుగ్గెట్టి లాలించనా హొ అటేమో పేదోడు ఇటేమో పెద్దోడు పేదోడ్ని పెంచేసి పెద్దోడ్ని చేసేసి ముందుంచనా ఏక కాలం లోన ఎన్నో జరిపించనా ఎదురేది అనిపించనా ఏది సాధించినా ఎంత పేరొందినా నీ ఎదలోన ఒదిగుండనా ధమ్ డమారే డమ్ డమ్ డమ్ ధమ్ ధమారే డమ్ డమ్ డమ్ దద్దరిల్లె అడుగుల శబ్దం సాంబ హే సాంబ గుం గుమారే గుం గుం గుం గుండెలోనే కైలాసం గుట్టు విప్పే మూడో నేత్రం సాంబ హే సాంబ జాబిల్లి ఓ కంట సూరీడు ఓ కంట వెన్నెల్లు ఓ చోట నిప్పుల్ని ఓ చోట కురిపించనా హొ నువ్వుంది ఓ చేత విధి బాగుంది ఓ చేత గ్రహాలు ఓ చోట పందాలు ఓ చోట రగిలించనా కొంచం తీపున్నది కొంచం పులుపున్నది రెండింట్లో రుచి ఉన్నది మంచి గుణమున్నది మొండితనమున్నది మాటల్లో మనసున్నది శిరసొంచి నేనిలా చెయ్యెత్తి మొక్కనా దైవాలు మీరే కాద నాకు లోకాన మీ ప్రేమకు నే సదా బానిశనై ఉండనా ఈ భూమి ప్రపంచ పఠాన ఉన్నంత కాలాన హొ ధమ్ డమారే డమ్ డమ్ డమ్ ధమ్ ధమారే డమ్ డమ్ డమ్ దద్దరిల్లె అడుగుల శబ్దం సాంబ హే సాంబ గుం గుమారే గుం గుం గుం గుండెలోనే కైలాసం గుట్టు విప్పే మూడో నేత్రం సాంబ హే సాంబ