Naluguriki

Naluguriki

Shankar Mahadevan

Длительность: 5:33
Скачать MP3

Текст песни

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది ఆ routeలోనే నడిచెదరో
నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది ఆ routeలోనే నడిచెదరో

పొగరని అందరు అన్నా అది మాత్రం నా నైజం
తెగువని కొందరు అన్నా అది నాలో mannerism
నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు
నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు
నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు
నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది ఆ routeలోనే నడిచెదరో

నువ్వు నిలబడి నీళ్ళు తాగడం nothing special
పరుగులెత్తుతూ పాలూ తాగడం something special
నిన్ను అడిగితే నిజం చెప్పడం nothing special
అప్పుడప్పుడు తప్పు చెప్పడం something special
లేనివాడికి దానమివ్వడం nothing special
ఓ లేనివాడికి దానమివ్వడం nothing special
ఉన్నవాడిడి దోచుకెళ్ళడం something special

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది ఆ routeలోనే నడిచెదరో

బుద్దిమంతుడి brand-u దక్కడం nothing special
పోకిరోడిలా పేరుకెక్కడం something special
రాజమార్గమున ముందుకెళ్ళడం nothing special
దొడ్డిదారిలో దూసుకెళ్ళడం something special
హాయి కలిగితే నవ్వు చిందడం nothing special
హాయి కలిగితే నవ్వు చిందడం nothing special
బాధ కలిగినా నవ్వుతుండడం something special

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది ఆ routeలోనే నడిచెదరో
పొగరని అందరు అన్నా అది మాత్రం నా నైజం
తెగువని కొందరు అన్నా అది నాలో mannerism
నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు
నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు
నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు
నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు