Mallika Gandha (From "Telusu Kada")
Sid Sriram
4:22సుమ షామల కల కల కల శుభ మంగళ గల గల గల పలికెను ఇలా దినక్ దిన్ జియా నీకు దిల్ దియా నిన్నే ప్యార్ కీయ పాగల్ హోగయా పిల్ల ని వల్ల ని వల్ల ని వల్ల దినక్ దిం జియా దూకుడేన్దయ తాకిడేన్దయ వేగలేనయ్య అబ్బో ని వల్ల ని వల్ల ని వల్ల రే నువ్వే చెయ్యందియ నీతోనే నేనే చిందయ్యా పువ్వుల హరమ్ వెయ్య విదియ తడయ అక్కర లేదయ్యా వయసే సయ్యందయ్యా వాద్యాలే మోగించొద్దయ్య మనసే కలిసిందయ్యా మకరం మిథునం చూడొద్దయ్య మ ప మ ప మ ప రి మ గ రి స సుమ షామల కల కల కల శుభ మంగళ గల గల గల హోం పలికెను ఇలా నవయువరావి వాదన మధికదిపిన మధన నాసపిలుపుల నిపుణ నవ్వేస్తే కాదు అనగనగ ల తెలిసిన లలన శృతి కలిపినా సుగుణ శతమదగజ గమన కవ్విస్తే కాలు నిలబడున మలుపులు తిరిగిన రచన మలుపులు తిరిగిన రచన వలపులకొక నిర్వచనం తొలి వలపులకొక నిర్వచనం నువ్వే చెయ్యందియ నీతోనే నేనే చిందయ్యా పువ్వుల హరమ్ వయ్య విదియ తదియ అక్కర లేదయ్యా వయసే సయ్యందయ్యా వేదాలే వల్లించొద్దయ్య మనసే కలిసిందయ్యా మేన తోన పని లేదయ్యా మ ప మ ప మ ప రి మ గ రి స సుమ షామల కల కల కల శుభ మంగళ గల గల గల పలికెను ఇలా అణువణువునా తపన అలుపెరగని వేపన నిసి కిరి కిరి కిరణ నీ తోటి నేను పడగలన కసి మెరుపులా కరుణ సుఖ విరుపుల సుజనా జగమెరుగని జగన నీ పైకి నేను ఎగబడన మగసిరి గడసరి ద్విగుణ సొగసరి గడసరి ద్విగుణ సరసకు సరస్సులో దిగన చెలి సరసకు సరసుల దిగన నువ్వే చెయ్యందియ నీతోనే నేనే చిందయ్యా పువ్వుల హరమ్ వయ్య విదియ తదియ అక్కర లేదయ్యా వయసే సయ్యందయ్యా వేదాలే వల్లించొద్దయ్య మనసే కలిసిందయ్యా మమజీవనమే మనదిన చలియా మ ప మ ప మ ప రి మ గ రి స దినక్ దిన్ జియా నిన్నే ప్యార్ కీయ పాగల్ హోగయా పిల్ల ని వల్ల ని వల్ల ని వల్ల