Notice: file_put_contents(): Write of 624 bytes failed with errno=28 No space left on device in /www/wwwroot/muzbon.net/system/url_helper.php on line 265
Shankar Mahadevan - Telugante | Скачать MP3 бесплатно
Telugante

Telugante

Shankar Mahadevan

Длительность: 4:06
Год: 2015
Скачать MP3

Текст песни

(Boom boom)
(I wanna see your body wind)
(And wind, and wind, and wind)
(Boom boom)
(I wanna see your body wind)
(And wind, and wind, and wind around me)
డల్లాస్ దానయ్య, వేగాస్ వీరయ్య
న్యూయార్క్ నరసయ్య రావయ్య
తానాలో తాతయ్య, ఆటాలో కోటయ్య
నాటాలో నాగయ్య చూడయ్య
దేశమే వీడినా, వేషమే మారినా
తేట తెలుగంటే తియ్యగా తియ్యగా గుర్తు చెయ్యనా
తెలుగంటే గోంగూర
తెలుగంటే గోదారి
తెలుగంటే గొబ్బిళ్ళు
తెలుగంటే చేతికి గోరింట
తెలుగంటే గుత్తొంకాయ్
తెలుగంటే కొత్త ఆవకాయ్
తెలుగంటే పెరుగన్నం
తెలుగంటే ప్రేమ, జాలి, అభిమానం
(Boom boom)
(I wanna see your body wind)
(And wind, and wind, and wind)
(Boom boom)
(I wanna see your body wind)
(And wind, and wind, and wind around me)

మన పాట ఎంకి పాట, పాడేద్దామా మనసారా
మన ఆట కూచిపూడి, ఆడేద్దామా అడుగారా
తెలుగంటే పోతన్న, మన బాపు రమణన్న, భద్రాద్రి రామన్న
తెలుగంటే తిరుపతి ఎంకన్న
తెలుగంటే మాగాణి
తెలుగంటే సాంబ్రాణి
హైదరాబాదీ బిర్యాని
పచ్చని ఆడపిల్ల ఓణీ

మనకున్న అక్షరాలు యాభై ఆరు అంతేగా
మనలోని లక్షణాలు లక్షా తొంభై అంటాగా
తెలుగంటే యమ కారం
తెలుగంటే మమకారం
తెలుగంటే సంస్కారం
తెలుగంటే కొంచెం ఎటకారం
తెలుగంటే పట్టింపు
తెలుగంటే తెగింపు
తెలుగంటేనే లాలింపు
చల్లని తల్లి నోటి పిలుపు
(Boom boom)
(I wanna see your body wind)
(And wind, and wind, and wind)
తెలుగంటే గోంగూర
తెలుగంటే గోదారి
తెలుగంటే గొబ్బిళ్ళు
తెలుగంటే చేతికి గోరింట
తెలుగంటే గుత్తొంకాయ్
తెలుగంటే కొత్త ఆవకాయ్
తెలుగంటే పెరుగన్నం
తెలుగంటే ప్రేమ, జాలి, అభిమానం

తెలుగంటే గోంగూర
తెలుగంటే గోదారి
తెలుగంటే గొబ్బిళ్ళు
తెలుగంటే చేతికి గోరింట
తెలుగంటే గుత్తొంకాయ్
తెలుగంటే కొత్త ఆవకాయ్
తెలుగంటే పెరుగన్నం
తెలుగంటే ప్రేమ, జాలి, అభిమానం