Oy..Oy..
Siddharth
4:43హే నిను చూస్తుంటె చెడి పోతానె తప్పనుకోవు కదా పొగిడావంటె పడిపోతానె తప్పని గొడవ కదా పద పద అంటోందే హాయ్ పదె పదె నీ అందం అహ మహ బాగుందే హాయ్ మతె చెడె ఆనందం ఉరకలెత్తె యవ్వనం తరుముతుంటె కాదనం సనం ఓ సనం సనం ఓ సనం హే నిను చూస్తుంటె చెడి పోతానె తప్పనుకోవు కదా పొగిడావంటె పడిపోతానె తప్పని గొడవ కదా తీగ నడుము కదా తూగి తడబడదా రేకు విరిసిన సోకు బరువుకు సాయపడమనదా ఆడ మనసు కదా బైట పడగలదా అంత సులువుగ అంతు దొరకదు వింత పొదుపు కధా కబురు పంపిన పైయదా ఇపుడు వెయ్యకు వాయిదా సనం ఓ సనం సనం ఓ సనం హే నిను చూస్తుంటె చెడి పోతానె తప్పనుకోవు కదా పొగిడావంటె పడిపోతానె తప్పని గొడవ కదా లేడి కన్నులతొ వగలాడి వన్నెలతొ కంటపడి మహ కొంటెగ కవ్వించు తుంటరివో వాడి తపనలతొ మగవాడి తహ తహతొ జంట పడమని వెంటపడి వేధించు తొందరవో పెదవి అంచున ఆగిన అసలు సంగతి దాగున సనం ఓ సనం సనం ఓ సనం హే నిను చూస్తుంటె చెడి పోతానె తప్పనుకోవు కదా పొగిడావంటె పడిపోతానె తప్పని గొడవ కదా